Dussehra Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల తేదీలు ఇవే

Dasara Holidays 2024 समाचार

Dussehra Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల తేదీలు ఇవే
Dussehra HolidaysDussehra Holidays 2024 In TelanganaOctober 2Nd
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Dasara Holidays 2024 School Holidays dussehra holiday in telangana and Andhra pradesh Dussehra Holidays 2024 in Telugu: దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 14వ తేదీ వరకూ సెలవులు కొనసాగుతాయి.

Dussehra Holidays 2024 in Telugu: తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, దసరా సెలవులు వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. వచ్చే నెల విద్యార్ధులకు సెలవులే సెలవులు. అటు ఏపీలో కూడా దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ లాటరీ లాంటి బోనస్.. ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుPawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..

Dussehra Holidays 2024 in Telugu: దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 14వ తేదీ వరకూ సెలవులు కొనసాగుతాయి. తిరిగి అక్టోబర్ 15న పాఠశాలలు తెర్చుకోనున్నాయి. ఏపీలో మాత్రం అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు 10 రోజులు సెలవులుంటాయి.

అక్టోబర్ నెలలో తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 13 రోజులు సెలవులున్నాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకూ సెలవులు ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ 13 రోజుల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా మిగిలిన రోజుల్లో దసరా, బతుకమ్మ రెండు పండుగలు ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మ ప్రధాన పండుగ కావడంతో రెండు సెలవులు కలిపి ఇచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం మే 25న విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఇవే సెలవులు ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు. అక్టోబర్ 2 నుంచి 14 వరకూ మొత్తం 13 రోజుల సెలవులు ఇచ్చింది.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4 నుంచి 13 వరకూ పది రోజుల సెలవులుంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే సెలవులు. ఈ సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకు 10 రోజులు, సంక్రాంతికి 9 రోజుల సెలవులు ఉంటాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dussehra Holidays Dussehra Holidays 2024 In Telangana October 2Nd Telangana Dasara Holidays 2024 School Holidays Ap Dasara Holidays 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటేDussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటేTelangana government declared Dusshera holidays for schools and Colleges for 13 days Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
और पढो »

Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat express trains updates, another two new trains for ap and telangana Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త.
और पढो »

Amazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవేAmazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవేAmazon great indian festival sale 2024 to start on september 27రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది
और पढो »

Ganesh Chaturthi 2024: వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకొవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..Ganesh Chaturthi 2024: వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకొవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..Lessons from ganesha: దేశంలో గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసి కూడా.. గణేషుడికి ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకులను ప్రతిష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయకుడి నుంచి కొన్ని మనం నేర్చుకొవాల్సిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

September Public Holidays: సెప్టెంబర్ పబ్లిక్ హాలిడేస్, స్కూల్స్, కాలేజ్, ఆఫీసులకు 9 రోజులు సెలవులుSeptember Public Holidays: సెప్టెంబర్ పబ్లిక్ హాలిడేస్, స్కూల్స్, కాలేజ్, ఆఫీసులకు 9 రోజులు సెలవులుPublic Holidays in September 2024 all schools, colleges and offices remain closed September Public Holidays: సెలవుల కోసం ఎదురు చూసేవారికి గుడ్‌న్యూస్, సెప్టెంబర్ నెలలో ఏకంగా 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు అన్నీ మూతపడనున్నాయి.
और पढो »



Render Time: 2025-04-27 14:18:03