Public Holidays in September 2024 all schools, colleges and offices remain closed September Public Holidays: సెలవుల కోసం ఎదురు చూసేవారికి గుడ్‌న్యూస్, సెప్టెంబర్ నెలలో ఏకంగా 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు అన్నీ మూతపడనున్నాయి.
September Public Holidays : సెలవుల కోసం ఎదురు చూసేవారికి గుడ్‌న్యూస్, సెప్టెంబర్ నెలలో ఏకంగా 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు అన్నీ మూతపడనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఎప్పుడెప్పుడు ఏయే సెలవులున్నాయా ఓసారి పరిశీలిద్దాం.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుBSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..
September Public Holidays: ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. ఒక్కో నెలలో సెలవులు ఎక్కువ ఉండవచ్చు. ఒక్కో నెలలో అసలు ఉండకపోవచ్చు. ఆదివారం, రెండవ శనివారం కాకుండా పబ్లిక్ హాలిడేస్ ఏమున్నాయో చూసుకోవాలి. సెప్టెంబర్ నెలలో మొత్తం 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. అంటే వచ్చే నెలలో 9 రోజులు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పనిచేయవన్న మాట.
వాస్తవానికి ఆగస్టు నెలలో ఎప్పుడూ సెలవులు ఎక్కువగా ఉంటడాయి. ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్, పండుగలు, ప్రత్యేక రోజులు ఎక్కువ. అందుకే చాలామంది ఉద్యోగులు కావచ్చు లేదా విద్యార్ధులు కావచ్చు ఆగస్టు నెల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఆగస్టు తరువాత సెప్టెంబర్ నెలలో కూడా సెలవులు ఎక్కువే ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా చాలా సెలవులు ఉన్నాయి. మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. స్కూల్స్ కావచ్చు. కాలేజీలు కావచ్చు. ఆఫీసులు కావచ్చు అన్నింటికీ ఈ 9 రోజులు సెలవులుంటాయి. అసలు సెప్టెంబర్ నెలలో ఉండే సెలవులు ఏంటనేవి చూద్దాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata bandhEPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్
September 2024 Holidays Public Holidays Public Holiday In September 2024 General Public Holidays General Public Holidays In September 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Public Holidays: ఆగస్టులో మరో లాంగ్ వీకెండ్, స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ఎప్పుడంటేAugust 2024 month has another long weekend schools, colleges and offices Public Holidays: సాధారణంగా ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువే. ఇతర నెలలతో పోలిస్తే ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే, రాఖీ, కృష్ణాష్టమి సెలవులున్నాయి
और पढो »
September Bank Holidays: సెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులకు సెలవులు.. డిటెయిల్స్ ఇవే..September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
और पढो »
Bank Holidays in August 2024: వచ్చే 15 రోజుల్లో 6 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటేRBI issues holidays list banks will remain closed for 6 days in coming 15 Days of August 2024 ఆగస్టు నెల బ్యాంకు సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే 13 రోజులు పూర్తయ్యాయి. ఇక సగం నెలే మిగిలింది. కానీ రానున్న 15 రోజుల్లో కూడా బ్యాంకులకు చాలా సెలవులున్నాయి.
और पढो »
September Lucky Zodiac Signs 2024: సెప్టెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..3 Zodiac Signs That Will Get Highest Profits In September 2024 వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.
और पढो »
September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాNew Rules from September 1 check here 6 major changes going to happen September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి.
और पढो »
Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండిNew Rules and Changes from September month never forget thes Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి.
और पढो »