Public Holidays: ఆగస్టులో మరో లాంగ్ వీకెండ్, స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ఎప్పుడంటే

Sri Krishnashtami समाचार

Public Holidays: ఆగస్టులో మరో లాంగ్ వీకెండ్, స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ఎప్పుడంటే
Public HolidaySchools Colleges Offices Remain Closed On AugustLong Weekend In August 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

August 2024 month has another long weekend schools, colleges and offices Public Holidays: సాధారణంగా ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువే. ఇతర నెలలతో పోలిస్తే ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే, రాఖీ, కృష్ణాష్టమి సెలవులున్నాయి

Public Holiday s: స్కూల్స్, కాలేజ్, ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు అన్నింటికీ రెండ్రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి

Public Holidays: సాధారణంగా ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువే. ఇతర నెలలతో పోలిస్తే ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే, రాఖీ, కృష్ణాష్టమి సెలవులున్నాయి. అందుకే ఈ నెలలో 25, 26 తేదీలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్‌కు సెలవులున్నాయి. ఆగస్టు నెలంటేనే సెలవులతో నిండి ఉంటుంది. 25, 26 తేదీలు ఇప్పటికే పబ్లిక్ హాలిడేస్ ప్రకటించారు. 25వ తేదీ ఆదివారం అన్నింటికీ సెలవు. ఆ రోజు స్కూల్స్, కాలేజెస్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉండవు. 26వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు ఉంది. ఇది కూడా పబ్లిక్ హాలిడే. వారానికి ఐదు రోజులు సెలవులుండేవాళ్లకు మరింత హ్యాపీ న్యూస్ ఇది. సోమవారం అంటే 26వ తేదీ కృష్ణాష్టమి రూపంలో సెలవు రావడంతో 24, 25,26 వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అంటే లాంగ్ వీకెండ్ ఉంటుంది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి కృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటారు. విష్ణు భగవానుడి 8వ అవతారంగా శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. శ్రీ కృష్ణుడు ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో జన్మించాడని నమ్మకం. ఆ రోజు అర్ధరాత్రి జన్మించడంతో పూజ అర్ధరాత్రి జరుపుకుంటారు. పండుగ మాత్రం 26వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి శ్రీ కృష్ణాష్టమి సోమవారం రావడంతో చాలామందికి మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Kolkata Doctor Rape and Murder Case: వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నలు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుTrainee Doctor murder: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు సంజయ్ రాయ్.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన అత్త.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Public Holiday Schools Colleges Offices Remain Closed On August Long Weekend In August 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bank Holidays In August: వచ్చేనెల బ్యాంకులు 13 రోజులు బంద్‌ ఉంటాయి.. ఎందుకో తెలుసా?Bank Holidays In August: వచ్చేనెల బ్యాంకులు 13 రోజులు బంద్‌ ఉంటాయి.. ఎందుకో తెలుసా?Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి.
और पढो »

August 2024 Bank Holidays: ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి ఆగస్టులో 13 రోజులు సెలవులుAugust 2024 Bank Holidays: ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి ఆగస్టులో 13 రోజులు సెలవులుBank Holidays in August 2024 Reserve bank of India releases list of holidays రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తుంటుంది. జూలై నెల ముగిసిపోతోంది. ఆగస్టు నెల సెలవుల జాబితా వచ్చింది. వచ్చే నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులున్నాయి.
और पढो »

Bank Holidays in August 2024: వచ్చే 15 రోజుల్లో 6 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays in August 2024: వచ్చే 15 రోజుల్లో 6 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటేRBI issues holidays list banks will remain closed for 6 days in coming 15 Days of August 2024 ఆగస్టు నెల బ్యాంకు సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే 13 రోజులు పూర్తయ్యాయి. ఇక సగం నెలే మిగిలింది. కానీ రానున్న 15 రోజుల్లో కూడా బ్యాంకులకు చాలా సెలవులున్నాయి.
और पढो »

Election Schedule: మరో సమరానికి తెర.. జమ్మూ కశ్మీర్‌, హర్యానా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలElection Schedule: మరో సమరానికి తెర.. జమ్మూ కశ్మీర్‌, హర్యానా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలJammu Kashmir And Haryana Assembly Election Schedule: సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే దేశంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది.
और पढो »

Vijayawada Airport: విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఢిల్లీకి రోజు ఇండిగో విమాన సేవలుVijayawada Airport: విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఢిల్లీకి రోజు ఇండిగో విమాన సేవలుDaily Indigo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
और पढो »

iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »



Render Time: 2025-02-21 03:32:41