Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి.
ఆగస్టు నెల శ్రావణమాసం రానుంది. అంతేకాదు ఈ మాసంలో పంద్రాగష్టు, రాఖీపౌర్ణమి మరెన్నో పండుగలు రానున్నాయి ఈ సందర్భంగా బ్యాంకులకు ఎక్కువ సెలవుదినాలు రానున్నాయి. జూలై మాసం ముగియనుంది. బ్యాంకుకు సంబంధించిన పనులు ఏవైనా ఉంటే ముందుగానే ముగించుకోండి ఎందుకంటే రానున్న ఆగస్టులో ఎక్కువ రోజులపాటు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఇక ప్రతి రెండో నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులకు ఎలాగో సెలవులు ఈ నేపథ్యంలో బ్యాంకులకు దాదాపు 13 రోజులపాటు సెలవులు రానున్నాయి. ఆగస్టు మొదటివారం.. ఈనెల మొదటివారంలో ఆగస్టు 4 ఆదివారం రానుంది.
ఈరోజు అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు సెలవు. ఆదివారం 11వ తేదీ రానుంది ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు. ఆగస్టు 18వ తేదీ ఆదివారం రానుంది బ్యాంకులకు సెలవు. ఇక 19వ తేదీ రాఖీ పౌర్ణమి ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు. ఈరోజుల్లో బ్యాంకులకు సెలవు కాబట్టి ముందుగానే మీ బ్యాంకు పనులు ముందుగానే ముగించుకోండి. ఇక 24 నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. ఆదివారం 25వ తేదీ మరుసటి రోజు 26 సోమవారం సందర్భంగా బ్యాంకులకు సెలవు రానుంది. Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను..
August Bank Holidays Bank Holidays In August 2022 August Bank Holiday Bank Holiday In August Bank Holiday
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank Holidays July 2024: జూలై నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays list in july 2024 all banks remains closed for 12 days ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల జాబితాలో 12 రోజులు సెలవులున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి.
और पढो »
Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?
और पढो »
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »
MMTS Cancelled: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. 2 రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు బంద్MMTS Services Cancelled Two Days Due To Secunderabad Station Re Development Works: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. రోజువారీగా ప్రయాణించే ఎంఎంటీస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఎందుకో తెలుసా?
और पढो »
Nayanthara: ఆ సినిమా కోసం మాత్రం నయనతార పెట్టుకున్న కండిషన్ కి చెక్.. ఎందుకో తెలుసా?Nayanthara-Vishnuvardhan: ప్రమోషన్స్ అంటేనే నయనతార.. ఆమడ దూరంలో ఉంటారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు.. కూడా రాని నయన్.. తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. వస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో.. కనిపించింది. దీనికి కారణం ఏంటో తెలుసా..
और पढो »
Mohammed Siraj: క్రికెటర్ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్.. రేవంత్ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
और पढो »