Jammu Kashmir And Haryana Assembly Election Schedule: సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే దేశంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది.
దేశంలో మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. జమ్మూ కశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన విడుదల అయ్యింది. హర్యానాలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుండగా.. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నాయి. ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ సందడి ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతుండడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపై పడింది.
ప్రత్యేక ప్రాతినిధ్య చట్టం 370 రద్దయిన తర్వాత కశ్మీర్, లడఖ్ ప్రాంతంగా విడిపోయింది. ఈ రెండూ ప్రాంతాల్లో కలిపి మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 21 స్థానాలకు సెప్టెంబర్ 14వ తేదీన, 26 స్థానాలకు సెప్టెంబర్ 25న, మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4వ తేదీన విడుదల కానున్నాయి.
మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతన మొత్తం స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జమ్ము కశ్మీర్‌తోపాటు అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.గత మూడు పర్యాయాలు మహారాష్ట్రతో కలిపి హర్యానా ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికల ప్రకటనలో మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉంటాయని భావించారు. కానీ జమ్మూకశ్మీర్, హర్యానాకు సంబంధించిన ఎన్నికల ప్రకటన మాత్రమే విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..
Jammu Kashmir Haryana Election Commission Of India Jammu Kashmir Assembly Polls Haryana Assembly Polls Political Battle
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
और पढो »
Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
और पढो »
BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
और पढो »
SBI Recruitment 2024: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Sportsperson Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »
Mahindra Xuv.E9 Price: వావ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ మైలేజీ.. మహీంద్రా కొత్త XUV.e9 కారు వచ్చేస్తోంది!Mahindra Xuv.E9 Electric Car Launch Soon With 450 Km Mileage Range, Features, Specifications భారత ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా తమ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను వేగంగా ఒక్కొక్క మోడల్‌ను విడుదల చేస్తోంది.
और पढो »