Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండి

September New Rules समाचार

Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండి
New Rules From SeptemberNew Rules From September 15 Important Rules Will Change In September 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

New Rules and Changes from September month never forget thes Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి.

Changes in September: మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ కొత్త నెల ప్రారంభమౌతూనే కీలక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఇవి సాధారణ మార్పులే అయినా వ్యాలెట్ ను ప్రభావితం చేస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆధార్ కార్డు అప్‌డేట్ విషయంలో సెప్టెంబర్ నుంచి కొత్త రూల్ వస్తోంది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 14. ఆ తరువాత అప్‌డేట్ చేయాలంటే నిర్ధారిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14 వరకు మాత్రం ఉచితంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయవచ్చు. ఎల్పీజీ సిలెండర్ ధరలు కూడా ప్రతి నెలా పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ఎల్పీజీ డొమెస్టిక్ అంటే 14 కేజీల సిలెండర్, కమర్షియల్ అంటే 19 కిలోల సిలెండర్ ధరలు ప్రతి నెలా 1వ తేదీన పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంటుంది. సెప్టెంబర్ 1న దీనిపై నిర్ణయం వెలువడనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New Rules From September New Rules From September 1 5 Important Rules Will Change In September 2024 LPG Cylinder Prices Change

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాSeptember 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాNew Rules from September 1 check here 6 major changes going to happen September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి.
और पढो »

YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

GAIL Recruitment 2024: గెయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: గెయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గెయిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం 11 నుంచి ప్రారంభమైంది
और पढो »

Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
और पढो »

Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!BIS : ఆగస్టు 1వ తేదీ నుంచి బీఐఎస్ (BIS) నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో చెప్పులు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా నగదు చెల్లించాల్సి వస్తుంది.
और पढो »

Health Juice: రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు, అధిక బరువు సహా అన్ని సమస్యలకు చెక్Health Juice: రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు, అధిక బరువు సహా అన్ని సమస్యలకు చెక్Beetroot Juice Health Benefits taked daily with empty stomach and get rid of all these diseases Health Juice: బీట్ రూట్ సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. సలాడ్ లేదా ఫ్రై కింద వినియోగిస్తుంటారు. ఇంకొంతమంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు.
और पढो »



Render Time: 2025-02-13 07:54:20