AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

Andhra Pradesh Cabinet Council समाचार

AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
Chandrababu NaiduPawan KalyanNara Lokesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Andhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ మండలి సమావేశమైంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన అనంతరం జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన తొలి ఐదు హామీల అమలుతోపాటు అన్న క్యాంటీన్‌ల ఏర్పాటు, వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ, 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ పేరును గంజాయి మసకబార్చిన విషయం తెలిసిందే. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. గంజాయి నియంత్రణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హోం, రెవెన్యూ, ఆరోగ్య, గిరిజన శాఖ మంత్రులతో ఈ ఉప సంఘం ఏర్పాటుకు నిర్ణయించారు.ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ముగియడంతో వర్షాకాల సమావేశాలతోపాటు బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కావడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh Anitha White Papers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »

Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.
और पढो »

Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
और पढो »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
और पढो »

NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »

Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
और पढो »



Render Time: 2025-02-21 00:47:53