Within Three Months Chandrababu Govt Debts Rs 43k Cr: ఆంధ్రప్రదేశ్ అప్పులు అనే పదాలు విడదీయరానివిగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా అప్పులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.
Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..
పేరులో ముందు ఉండే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో మాత్రం వెనుకంజలో నిలుస్తోంది. కానీ అప్పుల్లో మాత్రం మొదటి స్థానం దిశగా పరుగులు పెడుతోంది. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కూడా భారీగా అప్పులు చేస్తుండడంతో అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నంబర్ వన్‌గా ఏపీ నిలిచే అవకాశం ఉంది. మూడు నెలల కాలంలోనే దాదాపు అర లక్ష కోట్లకు అప్పులు చేరాయి.విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్‌లోకి వెళ్లింది. నాటి నుంచి ఆ లోటు బడ్జెట్ క్రమంగా పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెత్తిపై అప్పుల అనకొండ ఉంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. వాటికి ఖర్చు తడిసి మోపడవుతుంది. అయితే పథకాలు ఇంకా అమల్లోకి రాకముందే అప్పులు రూ.43 వేల కోట్లకు చేరాయి. కేవలం నాలుగు నెలల్లోనే ఇంతటి అప్పు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు రెట్టింపు స్థాయిలో ఉండడంతో ఆర్థిక లోటు పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఒక్క పింఛన్ల పెంపు తప్ప మిగతా ఏ పథకం అమలు చేయలేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కానీ ఆదాయం మాత్రం నీళ్లలా ఖర్చవుతోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు అన్ని మార్గాల ద్వారా అప్పులు పుట్టిస్తున్నాడు. కానీ తీర్చే మార్గం మాత్రం ఇప్పటివరకు చేయలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ప్రస్తావించారు.
సంపద సృష్టిస్తామని అని చెప్పిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అయితే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేవు. తాజాగా వరదలు కూడా ఏపీకి తీరని కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుత అప్పులు ఇలా ఉంటే వచ్చే ఐదేళ్లల్లో ఇంకెన్ని అప్పులు పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిన అప్పులు కొనసాగితే ఏడాదికి రూ.లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.ఐదు లక్షల కోట్లు అప్పులు చేరే అవకాశం ఉంది.
Debts Fiscal Deficit Andhra Pradesh Govt AP Revenue AP Debts Adequate Revenue Financial Crisis
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
और पढो »
Top Indebted Countries: అప్పులేని దేశమే లేదు! ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలు ఇవే!Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి.
और पढो »
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »
Bank Loan: SBI సహా ఈ 3 బ్యాంకుల్లో మీకు లోన్ ఉందా.. అయితే మీ జేబుపై మరింత భారం పడే చాన్స్Bank Loan Alert :ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది.
और पढो »
Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్.. నిలిచిపోయిన రైల్లు..!Mahabubabad Railway track Destroyed: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు.
और पढो »