Top Indebted Countries: అప్పులేని దేశమే లేదు! ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలు ఇవే!

Financial Landscapes समाचार

Top Indebted Countries: అప్పులేని దేశమే లేదు! ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలు ఇవే!
Worlds Most Powerful NationsInternational Monetary FundIMF
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి.

Top Indebted Countries : అప్పులేని దేశమే లేదు! ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలు ఇవే!సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి. Indebted Countries : ఐఎంఎఫ్‌ ప్రకారం.. || దేశాల అప్పుల విషయమై అంతర్జాతీయ ద్రవ్య నిధి ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో విస్తుగొలిపే విషయాలు ఉన్నాయి.

Indebted Countries: ధనిక దేశం కూడా || అత్యంత సంపన్న దేశంగా పిలిచే యునైటెడ్‌ కింగ్‌డమ్‌.. లేదా బ్రిటన్‌ అప్పుల్లో మూడో స్థానంలో ఉంది. బ్రిటన్‌ జీడీపీలో 142 శాతం అప్పులు ఉన్నాయి. అయితే ఈ అప్పులు దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రాజకీయాలను అప్పు తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.Indebted Countries: లెబనాన్‌ అప్పుల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేశంలో ఆర్థిక సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, రాజకీయ అస్థిరత కారణంగా అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ దేశం తన జీడీపీలో 128 అప్పులు కలిగి ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Worlds Most Powerful Nations International Monetary Fund IMF Japan Greece UK US Lebanon India World Top Economies Indebted Countries

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Laziest Countries: బద్దకం వారి బ్లడ్‌లోనే ఉంది.. ప్రపంచంలో అత్యంత బద్దకపు దేశాలు ఇవే!Laziest Countries: బద్దకం వారి బ్లడ్‌లోనే ఉంది.. ప్రపంచంలో అత్యంత బద్దకపు దేశాలు ఇవే!Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
और पढो »

Waterfalls near Hyderabad:హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న టాప్ 5జలపాతాలు ఇవే..ఒక్క రోజులో వెళ్లిరావచ్చు.!!Waterfalls near Hyderabad:హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న టాప్ 5జలపాతాలు ఇవే..ఒక్క రోజులో వెళ్లిరావచ్చు.!!Waterfalls near Hyderabad:వర్షాకాలంలో జలపాతాలను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుందో కదా. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు..పచ్చని పైర్లకు తెల్లని చీర కట్టిన చందంగా..కొండలపైనుంచి జాలువారుతుంటే..ఆ అందాన్ని వర్ణించలేము.
और पढो »

Income Tax Free: సంపాదించిన డబ్బంతా మీకే! ఆదాయ పన్ను లేని దేశాలు ఏవో తెలుసా?Income Tax Free: సంపాదించిన డబ్బంతా మీకే! ఆదాయ పన్ను లేని దేశాలు ఏవో తెలుసా?You Know Income Tax Free Countries In The World: ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు. మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.
और पढो »

Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
और पढो »

Hindenburg : అదానీ, సెబీ చైర్ పర్సన్ పై ఉన్న ఆరోపణలు ఇవే..హిండెన్ బర్గ్ రిపోర్టును ఈ 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.!!Hindenburg : అదానీ, సెబీ చైర్ పర్సన్ పై ఉన్న ఆరోపణలు ఇవే..హిండెన్ బర్గ్ రిపోర్టును ఈ 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.!!Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో సెబీ చైర్ పర్సన్ టార్గెట్ గా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్లో ప్రధానంగా అదానీ సోదరుడు నడుపుతున్న విదేశీ ఫండ్ హౌసెస్ లో సెబీ చైర్ పర్సన్ కు వాటాలు ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆధారాలతో నిరూపించారు.
और पढो »

Tax Free Countries: ১ টাকাও কর দিতে হয় না, কোন কোন দেশ রয়েছে এই তালিকায়?Tax Free Countries: ১ টাকাও কর দিতে হয় না, কোন কোন দেশ রয়েছে এই তালিকায়?Tax-Free Countries in World Top 10 Tax-Free Countries in the World 2024
और पढो »



Render Time: 2025-02-22 06:24:18