AP Exit Poll YS Sharmila In Kadapa Lok Sabha: దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సొంత అన్నను విభేదించిన వైఎస్ షర్మిలకు మాత్రం ఘోర పరాభవం ఎదురయ్యేట్టు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. కొన్ని సర్వేలు మినహా ఏ సర్వే చూసినా కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నివేదికలు వచ్చాయి. కూటమిగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీకి భారీ భంగపాటు తప్పదని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్ షర్మిల పాత్ర మాత్రం ఎక్కడా కనిపించలేదు. పదుల సంఖ్యలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నివేదికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పేరు వినిపించలేదు.
అయితే షర్మిల వేసిన పాచికలు పారలేదని సమాచారం. ఆ పార్టీకి బలం లేని చోట ఆమె పోటీ చేయడం.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నిలబడడం వంటివి షర్మిలకు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు చంద్రబాబును గెలిపించేందుకు షర్మిల రంగంలోకి దిగారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతోపాటు ఏపీ రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికలు కావడంతో షర్మిలకు వేస్తే ఓటు నిర్వీర్యం అవుతుందనే భావనలో ఓటర్లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ, కూటమి మధ్య నువ్వానేనా అని జరిగిన పోరులో షర్మిల పాత్ర కనిపించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Formantion Day
Exit Polls Lok Sabha Exit Polls Andhra Pradesh Exit Polls Kadapa Lok Sabha YS Sharmila
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ జోరు.. వైఎస్ షర్మిల కోసం రంగంలోకి రేవంత్, రాహుల్Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనున్నారు.
और पढो »
Election Results 2024: Exit Polls से इसलिए दूर भाग रही है Congress। BJP। Lok Sabha ElectionElection Results 2024: Exit Polls से इसलिए दूर भाग रही है Congress। BJP। Lok Sabha Election
और पढो »
YS Sharmila Tears: వైఎస్ జగన్ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిలYS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »
Lok Sabha Election Exit Poll Results 2024 Date And Time: When And Where To Watch Exit Poll Predictions Live StreamingLok Sabha Election Exit Poll Results: ECI Restrictions Ends At 6PM On June 1; Exit Polls Data To Be Released After That
और पढो »
EXIT Polls: कब घोषित किए जाएंगे एग्जिट पोल? इन सीटों और प्रत्याशियों पर रहेगी सभी की नजरEXIT Polls: लोकसभा चुनाव 2024 में वोटिंग की प्रक्रिया अब समापन की ओर है। एक जून को वोटिंग खत्म होते ही शाम को न्यूज चैनल्स पर EXIT Polls जारी किए जाएंगे।
और पढो »
Exit Poll Result 2024 Live: बीजेपी करेगी 400 पार या कांग्रेस का सपना होगा साकार? अब बस एग्जिट पोल का इंतजार...Exit Polls Result 2024: लोक सभा चुनाव आखिरी मुकाम पर पहुंचने के साथ ही अब सभी की नजरें एग्जिट पोल (Exit Polls 2024) पर टिकीं हैं.
और पढो »