AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు

Andhra Pradesh Assembly Elections 2024 समाचार

AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు
AP Legislative Polls LiveAndhra Pradesh Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు

Andhra Pradesh Election 2024 LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారీ బందోస్తు నడుమ పోలింగ్ నిర్వహించనుంది. ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఓట్ల పండుగ జరగనుంది.

ఏపీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వి.కోట మండలం నర్నేపల్లిలో పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం, వరదయ్య పాలెం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వరదయ్య పాలెంలో కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.AP Assembly Lok Sabha Election Polling Live Updates: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP Legislative Polls Live Andhra Pradesh Elections 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో నేడే ఓట్ల పండుగ.. క్యూ కడుతున్న ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో నేడే ఓట్ల పండుగ.. క్యూ కడుతున్న ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో నేడే ఓట్ల పండుగ.. క్యూ కడుతున్న ఓటర్లు
और पढो »

Lok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট, সাত সকালেই ভোট দিতে ভোটগ্রহণ কেন্দ্রে ভোটাররাLok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট, সাত সকালেই ভোট দিতে ভোটগ্রহণ কেন্দ্রে ভোটাররাLok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট,
और पढो »

Lok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট, সাত সকালেই হরিহরপাড়ার শঙ্করপুরে বোমLok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট, সাত সকালেই হরিহরপাড়ার শঙ্করপুরে বোমLok Sabha Election 2024 Phase 3 Voting Live Updates: আজ তৃতীয় দফার ভোট,
और पढो »

AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
और पढो »

TS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుTS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుTelangana loksabha Election arrangements 2024 set all arrangements తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో సెక్షన్ 144 విధించారు. పోలింగ్ సందర్భంగా విధి విధానాలు అటు మీడియాకు, ఇటు రాజకీయ పార్టీలకు జారీ అయ్యాయి.
और पढो »

21 राज्यों की 102 सीटों पर आज वोटिंग: 8 केंद्रीय मंत्री, एक पूर्व CM और पूर्व राज्यपाल मैदान में; अरुणाचल-स...21 राज्यों की 102 सीटों पर आज वोटिंग: 8 केंद्रीय मंत्री, एक पूर्व CM और पूर्व राज्यपाल मैदान में; अरुणाचल-स...Lok Sabha Election 2024 Live Updates: Latest News & Date Updates.
और पढो »



Render Time: 2025-02-15 16:31:51