Andhra pradesh Elections 2024, 80 percent voting polled who will gain the power ఏపీలో నిన్న జరిగిన పోలింగ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు అంచనా. భారీగా నమోదైన పోలింగ్ అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ధీమా పెంచుతోంది. పోలింగ్ సరళి మాత్రం ఎవరికీ అంతుబట్టకుండా ఉందిSun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..
AP Elections 2024: ఏపీలో నిన్న జరిగిన పోలింగ్ సరళి ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. నిన్న రాత్రి వరకూ చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ అనంతరం అధికారికంగా ఇంకా ఎంతనేది వెల్లడించకపోయినా 80 శాతం వరకూ ఉంటుందనే అంచనా ఉంది. గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకు అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకు ప్రతికూలంగా ఉంటుందనేది అంచనాకు అందడం లేదు.
ఏపీలో నిన్న జరిగిన పోలింగ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇతర ప్రాంతాల్నించి భారీగా తరలివచ్చిన ఓటర్లతో పాటు మహిళలు, వృద్ధులు, పేదలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో కన్పించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించారు. చాలా చోట్ల గంటల తరబడి నిరీక్షించి మరీ ఓటేశారు. అర్ధరాత్రి వరకూ 78 శాతం పోలింగ్ దాటింది. ఇవాళ అన్ని ప్రాంతాల్నించి అందిన గణాంకాల ప్రకారం మొత్తం పోలింగ్ బ్యాలెట్ ఓటింగుతో కలుపుకుని 80 శాతం చేరవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి పోలింగ్ భారీగా ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తుుంటారు. కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా పరిగణిస్తోంది. కచ్చితంగా 130 స్థానాలతో అధికారంలో వస్తామని చెబుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి, సంక్షేమ పధకాల లబ్దిదారులు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది. ఐదేళ్లుగా కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమం తమను గెలిపిస్తుందంటున్నారు వైసీపీ నేతలు.
AP Poll Percentage 2024 Ysrcp Telugudesam Tdp-Janasena-Bjp Alliance Andhra Pradesh Elections 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలంAndhra pradesh elections 2024 poll percentage till night crosses 78 percent ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది.
और पढो »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »
AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు
और पढो »
Loksabha Elections 2024: దక్షిణాదిన ముగిసిన ఎన్నికల ప్రక్రియ, 4వ దశలో 69 శాతం పోలింగ్Loksabha Elections 2024 south indian states election completed 69 percentage poll ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 96 స్థానాల్లో నిన్న మే 13న నాలుగో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.
और पढो »
AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
और पढो »
AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
और पढो »