AP Elections 2024: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, సభలతో జగన్, చంద్రబాబు బిజీ

AP Elections 2024 समाचार

AP Elections 2024: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, సభలతో జగన్, చంద్రబాబు బిజీ
Andhra Pradesh Elections 2024Last Date For Ap Election CampaigningYSR Congress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Andhra pradesh Elections 2024 today is last date for election campaign ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు.

AP Elections 2024: దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపించింది. ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి గడువుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరు ఎక్కడనేది చూద్దాం.Janhvi Kapoor: క్రికెట్ బాల్స్ డ్రెస్.. జాన్వి కపూర్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఉదయం 8 గంటల్నించి సాయంత్ర 6 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ్టితో కీలకమైన ప్రచారఘట్టం ముగియనుంది. సాయంత్రం 6 గంటల తరువాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గాల్లో ఉండకూడదు. చివరిరోజు కావడంతో ప్రచారం పీక్స్‌కు చేరనుంది.

ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు. అక్కడ్నించి ఏలూరు జిల్లా కైకలూరులో సభ నిర్వహిస్తారు. కైకలూరులో మద్యాహ్నం 12.30 గంటలకు బహిరంగసభ ఉంది. కైకలూరు నుంచి నేరుగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో సభలో పాల్గొంటారు. మద్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సభలో పాల్గొననున్నారు.

మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ముందుగా నంద్యాల సభలో పాల్గొంటారు. ఆ తరువాత చిత్తూరులో జరిగే సభకు హాజరవుతారు. చివరిగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే పిఠాపురంలో ప్రసంగించారు. ఇవాళ ఆయన అన్న కొడుకు రామ్‌చరణ్, తల్లి సురేఖతో కలిగి స్థానికంగా ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియడంతో ఇక మిగిలిన 36 గంటలు అత్యంత కీలకం కానుంది. అసలైన పోల్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ జరగనుంది. ఏ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్ బాగుంటే ఓట్లు ఆ పార్టీకే దక్కుతాయి. ప్రతి ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లగలగడంలో పార్టీల సామర్ధ్యం ఆధారపడి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh Elections 2024 Last Date For Ap Election Campaigning YSR Congress Party YS Jagan Telugudesam Chandrababu Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుLand Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
और पढो »

YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలYCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
और पढो »

YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
और पढो »

Nominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులుNominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులుNomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచనున్నారు.
और पढो »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
और पढो »

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »



Render Time: 2025-02-16 13:01:16