Andhra pradesh weather forecast southwest monsoon may enter in state రైతన్నలకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి
AP Heavy Rains Alert: ఊహించినట్టే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తున్నాయి. ఈ నెల 31 నాటికి కేరళను తాకుతుండగా, 2వ తేదీన ఏపీలో ప్రవేశించనున్నాయి. ఫలితంగా జూన్ నెలలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!
AP Heavy Rains Alert: రైతన్నలకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఫలితంగా విత్తుకునేందుకు అవసరమైన వర్షాలతో రైతన్నకు మేలు జరగనుంది. గత ఏడాది నైరుతి రుతుపవనాలు మిగిల్చిన చేదు అనుభవానికి భిన్నమైన పరిస్థితులు ఈసారి ఏర్పడ్డాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మే 19వ తేదీనే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా కదులుతున్నాయి. ముందుగా ఊహించినట్టే మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడ్నించి దక్షిణ భారతదేశం మీదుగా ఉత్తరం వైపుకు పయనిస్తాయి. ఈసారి జూన్ 1-2 తేదీల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించనున్నాయి. ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగినా మరుసటి రోజు అంటే 2-3 తేదీలకు ఏపీలో వచ్చేస్తాయి.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ సకాలంలో ఏపీలో వస్తుండటం రైతన్నకు ప్రయోజనం చేకూర్చనుంది. గత ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ అనుకున్నంతగా జరగలేదు. ఆశించినమేర వర్షపాతం లేకపోవడంతో అన్నదాతకు నష్టం ఏర్పడింది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి జూన్ నెల సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కేవలం జూన్ నెల ఒక్కటే కాకుండా సెప్టెంబర్ వరకూ సాధారణం కంటే అధిక వర్షపాతం కురవనుందని అంచనా.
Heavy Rains Southwest Monsoon Southwest Monsoon May Hit Kerala By May 31 Southwest Monsoon May Enter Andhra Pradesh By Jun AP Weather Forecast Andhra Pradesh Weather Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
IMD Rain Alert: ఏపీలో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేIMD issues moderate to heavy rains alert for coming 3 days ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి..ఆ తరువాత వాయుగుండంగా బలపడనుంది.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »
Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలుIMD Predicts low depression in bay of bengal on May 22 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల్లో అంటే మే 2 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది
और पढो »
Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
और पढो »