IMD issues moderate to heavy rains alert for coming 3 days ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి..ఆ తరువాత వాయుగుండంగా బలపడనుంది.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Ashu Reddy Pics: అందాల ఆటం బాంబ్ పేల్చిన అషు రెడ్డి.. వామ్మో దిమ్మతిరుగుద్ది
IMD Rain Alert: ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి..ఆ తరువాత వాయుగుండంగా బలపడనుంది. వాయువ్యం నుంచి కదులుతూ మద్య బంగాళాఖాతంవైపుకు వెళ్తుండటంతో తుపాను ముప్పు తప్పనుందని ఐఎండీ వెల్లడించింది. కానీ రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్ల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఇక మే 24వ తేదీ శుక్రవారం నాడు కాకినాడ, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు పడవచ్చు.
Samsung Galaxy Z Flip: శాంసంగ్ నుంచి 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో Samsung Galaxy Z Flip 6 ఫోల్డబుల్ ఫోన్ త్వరలో స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..vidya malvade
Bay Of Bengal IMD IMD Issues Moderate To Heavy Rains Alert In Andhr AP Weather Forecast Apo Weather Updates Ap Weather News In Telugu IMD Predictions On Ap Weather
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
और पढो »
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
और पढो »
IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.
और पढो »
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
और पढो »
Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలుIMD Predicts low depression in bay of bengal on May 22 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల్లో అంటే మే 2 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది
और पढो »