AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చ్ 1 నుంచి 15 వరకూ ఇలా

AP Inter Exams Schedule समाचार

AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చ్ 1 నుంచి 15 వరకూ ఇలా
AP Inter ExamsAp Inter Exams 2025 Schedule ReleasedAp Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Ap Intermediate Exam Schedule for first and second years released AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు.

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ ఒకేసారి విడుదల చేసింది. రెండింటినీ మార్చ్ నెలలో పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీలో మార్చ్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం.. కొడుకులకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన మోహన్‌బాబు, ఆస్తి మొత్తం ఆమెకే..

AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు. ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షలు మార్చ్ 1 నుంచి ప్రారంభమై మార్చ్ 20 వరకూ కొనసాగనున్నాయి. అదే సమయంలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 17 నుంచి 31 వరకూ జరుగుతాయి. ఏపీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. రోజూ ఉదయం 9 గంటల్నించి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP Inter Exams Ap Inter Exams 2025 Schedule Released Ap Government Nara Lokesh AP Intermediate Exam Schedule

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Champions Trophy: పాక్ కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలాChampions Trophy: పాక్ కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలాBig Shock to Pakistan icc revised and changes champions trophy schedule Champions Trophy Schedule Change in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది.
और पढो »

Jio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుJio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుAp Intermediate Exam Schedule for first and second years AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు
और पढो »

PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »

New Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండిNew Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండిAP Government to issue new ration Cards as a sankranti gift ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రేషన్ కార్డుల జారీకై అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

CBSE Board Exams Time Table: సీబీఎస్ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు ఎప్పుడంటే, టైమ్ టేబుల్ విడుదలCBSE Board Exams Time Table: సీబీఎస్ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు ఎప్పుడంటే, టైమ్ టేబుల్ విడుదలCBSE Board Exams 2024 Time tables for Class 10 and 12 announced CBSE Board Exams Time Table: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరపు 10, 12 తరగతుల బోర్డ్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది.
और पढो »



Render Time: 2025-02-15 13:01:57