Big Shock to Pakistan icc revised and changes champions trophy schedule Champions Trophy Schedule Change in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది.
Champions Trophy Schedule Change in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంఫియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారింది. బీసీసీఐ అభ్యంతరం నేపధ్యంలో ఐసీసీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Pension Hike: పెన్షన్‌దారులకు కేంద్రం భారీ శుభవార్త.. పెన్షన్ పెంపు పూర్తి వివరాలు ఇవిగో..
Champions Trophy Schedule Change in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. షెడ్యూల్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ చేర్చడంపై బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఐసీసీ కలగజేసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పీవోకేను తప్పించి కొత్త షెడ్యూల్ జారీ చేసింది. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, ఖైబర్ పఖ్తూంక్వా ప్రాంతాల్లో జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో మార్పులు వచ్చాయి. వచ్చే ఏడాది అంటే 2025 నవంబర్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో పాకిస్తాన్ తొలుత పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా చేర్చింది. అంటే పీవోకేలో కూడా ఓ మ్యాచ్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలపెట్టింది. దీనిపై బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఐసీసీ కలగజేసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పీవోకేను తొలగించింది. వచ్చే ఏడాది నవంబర్ 16వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానుంది.
Champions Trophy 2025 Revised Schedule Champions Trophy 2025 New Schedule Champions Trophy 2025 Changed BCCI ICC BCCI Objection On Champions Trophy Schedule
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: బాధితులకు వైఎస్ జగన్ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్ ఇలా ఉంది.
और पढो »
Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుడి నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. అసలేం జరిగిందంటే..?Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
और पढो »
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటేAndhra pradesh SSC Exams Fee Schedule Released check here the fee AP SSC Exams: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ విడుదల చేసింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకూ పదో తరగతి పరీక్షల ఫీజులు వసూలు చేయనున్నారు.
और पढो »
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు, నవంబర్ 11 న బడ్జెట్Andhra pradesh Assembly Session 2024 Scheduled from november 11 AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది.
और पढो »
Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
और पढो »
Hansika New House: కొత్త ఇల్లు కొన్న అల్లు అర్జున్ హీరోయిన్.. ఈ దేశముదురు కొన్న ఇంటి ధర వింటే షాక్Hansika Motwani New Beginnings With Buys New Home: తెలుగు సినీప్రియులను అందంతో ఆకట్టుకున్న దేశముదురు అమ్మాయి హన్సిక మోత్వానీ కొత్తగా ఇల్లు కొనుగోలు చేశారు. గృహ ప్రవేశ వేడుక బంధుమిత్రుల మధ్య జరగ్గా దానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
और पढो »