Very Cheap Quarter Bottle In AP Very Soon: ఇన్నాళ్లు పక్కరాష్ట్రాలకు మద్యం కోసం వెళ్లిన ఏపీ మద్యం ప్రియులు ఇకపై స్వరాష్ట్రంలోనే అతి తక్కువ ధరకే మద్యం తాగే రోజులు వస్తున్నాయి. బిర్యానీ కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!గతంలో అస్తవ్యస్త మద్యం విధానం అమల్లో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ మందుబాబులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మరి మద్యం సేవించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మద్యం విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే కొత్త మద్యం విధానం తీసుకురానున్నారు. ఆ మద్యం విధానం ద్వారా అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి రానుందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Alcohol Drinkers Liquor Policy Chandrababu Naidu Andhra Pradesh Liquor Policy AP Excise Department AP New Liquor Policy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.
और पढो »
JIo Super Plan: జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..JIo Super Recharge Plan:రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది.
और पढो »
HONOR X60i Launch: 12GB Ram, 50MP కెమేరా అద్భుత డిజైన్ తో హానర్ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకేHonor company launches most powerful smart phone Honor X60i with 12GB Ram and 50MP Camera Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు.
और पढो »
Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్ ప్లాన్‌లు ఇవే!BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్‌ఎన్‌ఎల్ కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.
और पढो »
Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో మూడు రోజులు వర్షాలుAndhra Pradesh and Telangana weather forecast low pressure in bay Bengal causes rain alert ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు.
और पढो »