Andhra Pradesh Medical College Admissions MBBS Convenor Quota list AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది.
AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండి
AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్రంలోని 35 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు వివరాలు రిజర్వేషన్ ఆధారంగా ఉన్నాయి.
NTR Health University NEET 2024 Counselling AP Medical Admissions First Phase Convenor Quota NTR Health University Releases First Year Medical
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండిNEET PG 2024 Results Declared check you results here on natboard.edu.in నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. natboard.edu.in, nbe.edu.in వైబ్‌సైట్స్ ద్వారా NEET PG 2024 ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
और पढो »
India Post GDS Recruitment 2024: పోస్టాఫీస్ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మెరిట్ లిస్ట్ విడుదల ఇలా వెంటనే చెక్ చేసుకోండి..India Post GDS Recruitment 2024: పోస్టాఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది.
और पढो »
Medical Colleges Issue: ఏపీ ప్రభుత్వం వింత వైఖరి, మెడికల్ కాలేజీలు వద్దంటూ ఎన్ఎంసీకు లేఖAndhra pradesh government says no to medical college permissions Medical Colleges Issue: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు మోజు ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తోంది. పేద, మధ్య తరగతి విద్యార్ధుల వైద్య విద్యకు మోకాలడ్డుతోంది
और पढो »
AP BJP: పురందేశ్వరికి చెక్ పెట్టేలా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు..?AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు.
और पढो »
Fake UPI Payment Alert: నకిలీ యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు, తస్మాత్ జాగ్రత్త ఇలా చెక్ చేయండిFake UPI App Payments a new way of online fraud be alert check here Fake UPI Payment Alert: ఇప్పుడు కొత్తగా ఫేక్ యూపీఐ యాప్స్ వాడుకలో వచ్చేశాయి.
और पढो »
Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండిNew Rules and Changes from September month never forget thes Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి.
और पढो »