Cm chandra babu: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఆయనపై కూటమి సర్కార్ రివేంజ్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్ హాయాంలో జరిగిన అవినీతిపై కూటమి సర్కార్ లెక్కలు తీస్తోందట.
Cm chandra babu: వైసీపీ నేతలకు కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా..! గత వైసీపీ సర్కార్‌లో రెచ్చిపోయిన లీడర్లకు చుక్కలు చూపిస్తోందా..! ఇప్పుడు కూటమి సర్కార్ ఆ నేతను టార్గెట్ చేసిందా..! గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయనకు చెక్ పెట్టిందా..! సర్కార్ చర్యతో ఆయన పరేషాన్ అవుతున్నారా..!కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఆయనపై కూటమి సర్కార్ రివేంజ్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టింది. ఆయన సోదరుడు కాకినాడలో నడిపిస్తున్న రొయ్యాల ప్రాసెసింగ్ యూనిట్‌పై సర్కార్ చర్యలకు దిగింది. గత వైసీపీ సర్కార్ పాలనలో అనేక సార్లు రొయ్యాల యూనిట్‌లో ప్రమాదం జరిగింది. ఆయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ద్వారంపూడిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రొయ్యాల యూనిట్ గురించి ప్రస్తావించారు.
మొత్తంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర వ్యాపారాలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ద్వారంపూడికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపార లావాదేవీలపైన దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ద్వారంపూడిని కటాకటాల వెనక్కి నెట్టడమే కూటమి సర్కార్ ఆలోచనగా ఉందని కూటమి పార్టీలే గుసగుసలాడుకుంటున్నారట.. చూడాలి మరి ద్వారంపూడి విషయంలో సర్కార్ చర్యలు ఎలా ఉండబోతున్నాయో..!
Naga Chaitanya - Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం
Telugu Desam Party EX MLA DRARAMPUDI CHANDRA SHEKAR REDDY YCP NEWS YS Jagan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
AP Liquor: ఏపీలో మద్యం బాబులకు బిగ్ షాక్..AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »
RJ Shekar basha: బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాకు బిగ్ షాక్.. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
और पढो »
Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »