AP Rains: మళ్లీ భయం గుప్పిట్లో బుడమేరు.. విజయవాడకు రెడ్ అలర్ట్..

Budameru समाचार

AP Rains: మళ్లీ భయం గుప్పిట్లో బుడమేరు.. విజయవాడకు రెడ్ అలర్ట్..
Telugu States RainsAP Rainsm Hyderabad RainsHeavy Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

AP Rains: ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏపీలో ముఖ్యంగా విజయవాడ బుడమేరు పరివాహాక ప్రాంతాలు ముంపుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బుడమేరు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ను వర్షం వీడటం లేదు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వర్షాలకు మునిగిపోయాయి. ముఖ్యంగా బుడమేరు వాగు పొంగడంలో సగం విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఇపుడిపుడే వరద తగ్గుముఖం పట్టి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న ఈ దశలో ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వార్తలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బుడమేరు పరివాహాక ప్రాంతాలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు.

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెలగలేరు రెగ్యులేటర్‌ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటిమట్టం ఉందని అంటున్నారు. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నీటిమట్టం ఒక అడుగు పెరిగిందని తెలిపారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

ఇప్పటికే వరదల కారణంగా సర్వం కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డారు. కట్టు బట్టలు తప్ప ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వరద పాలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి. మరోవైపు ద్వి చక్రవాహనాలు, ఫోర్ వీలర్స్ అన్ని వరద నీటికి పాడైపోయాయి. మొత్తంగా చెప్పాలంటే బుడమేరు వరదల కారణంగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతేకాదు వరదల కారణంగా విలువైన పత్రాలు.. సర్టిఫికేట్స్ అన్ని నీళ్ల పాలయ్యాయ.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telugu States Rains AP Rainsm Hyderabad Rains Heavy Rains Water Flow Krishna River Telangana Rains Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
और पढो »

AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో నాలుగు రోజులు భారీ వర్షాలుAP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో నాలుగు రోజులు భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Red Alert issued in these districts AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా రేపటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారనుంది. మరో మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుంది.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవుTelangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవుTelangana Weather Forecast severe heavy rains red alert issued Telangana Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »

Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »

IMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుIMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast imd issues red alert IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి
और पढो »



Render Time: 2025-02-13 20:09:08