Southwest monsoon and low pressure in bay of bengal impact వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో వాతావరణం ఎక్కడ ఎలా ఉండనుందో తెలుసుకుందాంPancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?
వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున ఆరుబయట, పొలాల్లో, చెట్ల కింద రైతులు, కూలీలు తిరగవద్దని సూచిస్తున్నారు.
దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రేపు కూడా ఈదురు గాలులు వీచే ప్రమాదముంది.
Ap Heavy Rains Heavy Rains Alert In Ap IMD Southwest Monsoon Ap Heavy Rains Alert Southwest Monsoon Impact On Ap Andhra Pradesh Heavy Rains Alert News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Rains Alert: బలపడిన ద్రోణి, రుతు పవనాలు, ఏపీలో భారీ వర్షాలుSouthwest monoon impact, Imd warns of heavy rains in andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్నటివరకూ స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు బలపడటంతో వర్షాలు నమోదవుతున్నాయి
और पढो »
Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ద్రోణి, రానున్న 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలుIMD issues yellow alert for these districts of andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ సరైన వర్షాలు లేకున్నా జూన్ చివర్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుAndhra pradesh Weather Forecast imd issued heavy rains alert మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి
और पढो »
Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon imd warns of heavy rains to these districts of andhra pradesh రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »
Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుAp government selling security bodns worth 7 thousand crores ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది
और पढो »
Weather Forecast: రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..Ts Weather upadate: నైరుతి ఋతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రము, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల లోకి రుతుపవనాలు వ్యాపించాయి. దీని ప్రభావం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »