Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ద్రోణి, రానున్న 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Ap Heavy Rains Alert समाचार

Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ద్రోణి, రానున్న 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Heavy Rains AlertIMDIMD Heavy Rains Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

IMD issues yellow alert for these districts of andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ సరైన వర్షాలు లేకున్నా జూన్ చివర్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి,. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ సరైన వర్షాలు లేకున్నా జూన్ చివర్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 99.4 మిల్లీమీటర్లు కాగా 162 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

జూలై 2న అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక జూలై 3న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Alert IMD IMD Heavy Rains Alert Southwest Monsoon Low Pressure In Bay Of Bengal Bay Of Bengal Imd Issues Yellow Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Weather Updates: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుTelangana Weather Updates: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుSouthwest monsoon impact imd warns of moderate to heavy rains నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి.
और पढो »

Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనHeavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనSouthwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »

Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుHeavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుAndhra pradesh Weather Forecast imd issued heavy rains alert మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి
और पढो »

Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon imd warns of heavy rains to these districts of andhra pradesh రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »

Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుMonsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుSouthwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
और पढो »

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుIMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
और पढो »



Render Time: 2025-02-15 16:13:12