Southwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
Monsoon Rains Alert: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రోజురోజుకూ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి.Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..
Monsoon Rains Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అయితే రేపు వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఏయే జిల్లాల్లో వర్షాలున్నాయో తెలుసుకుందాం నైరుతి రుతు పవనాలు క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి. దాంతో పాటు చురుగ్గా ఉండటం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షసూచన జారీ అయింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక రేపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడే ప్రమాదమున్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఇక జూన్ 7వ తేదీ నుంచి రుతు పవనాలు మరింతగా విస్తరించనున్నాయనితెలిపింది. వచ్చేవారంలో ఏపీలో వర్షపాతం మరింతగా పెరగనుందని తెలుస్తోంది.
Monsoon Southwest Monsoon Southwest Monsoon Rains Southwest Monsoon Rains Alert Ap Heavy Rains Alert Heavy Rains In Andhra Pradesh For Coming 3-4 Days
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు, పిడుగులుAndhra pradesh Weather Forecast for coming 2 days heavy rains alert వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
और पढो »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »
AP Weather Forecast: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్తAndhra pradesh Weather forecast and upodates imd issues alert ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »
Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
और पढो »
Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »