What is Aadhaar PVC Card and its benefits how to applyఏటీఎం కార్డులా ఉండే ఆధార్ పీవీసీ కార్డు అయితే ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. ఇది తీసుకోవడం చాలా సులభం.
Aadhaar PVC Card: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఆధార్ కార్డు లేకుండా జరగని పరిస్థితి. అన్నింటికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు పాడవకుండా ఎప్పుడూ వెంట ఉండాలంచే పీవీసీ కార్డు బెస్ట్ ఆప్షన్. ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా తీసుకోవచ్చనేది తెలుసుకుందాం.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్BSNL: స్పీడ్ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ.
Aadhaar PVC Card: చాలామంది ఇప్పటికీ ఆదార్ కార్డు పేపర్ లామినేటెడ్ వినియోగిస్తుంటారు. ఇది చిరిగిపోవడమో లేదా నలిగిపోవడమో జరగవచ్చు. సులభంగా పాకెట్‌లో పెట్టుుకోవడం సాధ్యం కాదు. కానీ ఏటీఎం కార్డులా ఉండే ఆధార్ పీవీసీ కార్డు అయితే ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. ఇది తీసుకోవడం చాలా సులభం.
ప్రతి భారతీయ పౌరుడికి యూఐడీఏఐ జారీ చేసే ఐడీ కార్డు ఆధార్ . ప్రభుత్వ,ప్రైవేట్ ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ వెంట ఉంటే మంచిది. ఆధార్ పీవీసీ కార్డు అయితే ఇందుకు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు పీవీసీ రూపంలో ఉంటే భద్రపర్చుకునేందుకు అనువుగా ఉంటుంది. ఇదొక ప్లాస్టిక్ కార్డు కావడంతో ఎక్కువ కాలం మన్నుతుంది. పాడవదు. నీటిలో పడినా ఏం కాదు. కేవలం 50 రూపాయలు చెల్లించి ఆధార్ పీవీసీ కార్డు మీ సొంతం చేసుకోవచ్చు.
UIDAI How To Apply Aadhaar PVC Card What Is Aadhaar PVC Card Aadhaar PVC Card Benefits UIDAI Aadhaar PVC Card Aadhaar PVC Card Process
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »
Aadhaar Card Check: మీ ఆధార్ కార్డు అసలైందా లేక నకిలీనా, ఎలా తెలుసుకోవడంUIDAI Updates on Aadhaar Card be aware of fake aadhaar cards, know how to check your aadhaar card కానీ కొంతమంది నకిలీ ఆధార్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ కార్డు అసలుదా నకిలీదా అనేది తెలుసుకోగలగాలి. లేకపోతే సమస్యలు ఎదురు కావచ్చు.
और पढो »
E Pan Card: ఇ పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్రయోజనాలేంటిWhat is E Pan Card know how to download e Pan Card and what are the benefits ఇ పాన్ కార్డును సులభంగా ఇంట్లో కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ పాన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఎవరూ దొంగిలించే పరిస్థితి ఉండదు.
और पढो »
Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »
Pan Card Correction: పాన్ కార్డు, ఆధార్ కార్డులో మీ పేరు తేడా ఉందా, ఇలా సరిచేసుకోవచ్చుPan Card and Aadhaar Card Name Differences know the simple process మొత్తానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులో రెండింటిలోనూ ఒకేలాపేరు ఉండకపోవచ్చు. రెండింట్లో మీ పేరు మ్యాచ్ కాకపోతే పనులు సజావుగా పూర్తి కావు.
और पढो »
NEET UG 2024 Registration: నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలిNEET UG 2024 Counselling Registrations starts today august 14 check the important dates and process how to register on mcc.nic.
और पढो »