Aarambham OTT: కేరాఫ్ కంచరపాలెం ఫేమ్.. నటుడు మోహన్ భగత్ ఇప్పుడు ఆరంభం అనే సినిమాతో.. ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో విడుదల అయింది. థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు..అందరూ ఇప్పుడు మాత్రం సినిమాని ఎగబడి చూస్తున్నారు.
Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?
వివరాల్లోకి వెళితే.. ఆరంభం అనేది ఒక టైం ట్రావెల్ థ్రిల్లర్ కథ. ప్రతిక్షణం ఏం జరుగుతుందో.. అన్న ఆసక్తి ప్రేక్షకులలో కలిగిస్తుంది. టైమ్ ట్రావెల్.. డెజావు.. ఈ రెండు కాన్సెప్ట్ లను చాలా బాగా బ్లెండ్ చేసి డైరెక్టర్ ఈ కథని రాసుకోవడం మాత్రమే కాక మన ముందుకి చాలా బాగా తీసుకొచ్చారు. సినిమా కథ గురించి చెప్పాలంటే కాలాఘటి అని జైలు నుంచి ఖైదీ నెంబర్ 299.. అనే వ్యక్తి తప్పించుకుంటాడు. కానీ అతను తప్పించుకున్నాడు అనడానికి ఎటువంటి.. ఆధారాలు ఉండవు. అసలు ఆ మిస్టీరియస్ ఎస్కేప్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు.
Aarambham On OTT Aarambham Release Date Aarambham OTT Release Date Aarambham OTT Streaming Aarambham OTT Platform
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Love Me OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఫ్లాప్ సినిమా.. మరి ఇంత సైలెంట్ గానా!Love Me If You Dare: ఈమధ్య థియేటర్లలో ..విడుదలైన సినిమాలు నెలరోజులు.. తిరక్కముందే ఓటిటిలలో.. కూడా విడుదల అయిపోతున్నాయి. తాజాగా ఇప్పుడు మరొక సినిమా.. ఏమాత్రం హైప్ లేకుండా.. చాలా సైలెంట్ గా ఓటిటిలలో ప్రత్యక్షమైంది. అదేం సినిమాలో చూసేద్దాం.
और पढो »
Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు..
और पढो »
Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల..
और पढो »
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
और पढो »
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
और पढो »
Sreeleela: హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. సైలెంట్ గా జరిగిపోయిన షూటింగ్Sreeleela Next Movie: ప్రస్తుతం శ్రీలీల కెరియర్ కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది. కానీ అభిమానుల్లో ఆమెకు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల కి సంబంధించిన కొన్ని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
और पढो »