Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!

Kannappa समाचार

Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!
Manchu Vishnu KannappaKannappa TeaserKannappa Release Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు..

అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.గత కొంతకాలంగా సినిమాలకు.. దూరంగా ఉంటున్న మంచు విష్ణు మళ్ళీ ఇన్నాళ్ళకి హీరోగా కన్నప్ప సినిమాతో.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫ్యాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కూడా క్యామియో పాత్రలో.. కనిపించనున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడింది.

ఐదు, పది నిమిషాలు ట్రిమ్ చేస్తేనే సినిమా కథ చాలా పోయింది అని బాధపడే దర్శకులు ఉన్నారు. ఇక అన్ని గంటల షూటింగ్ తీసేస్తే సినిమాలో మిగిలేది.. ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 52 గంటల్లో ఇప్పుడు.. రన్ టైన్ ను 3 గంటలకు కుదించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Manchu Vishnu Kannappa Kannappa Teaser Kannappa Release Date Kannappatrailer

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా..
और पढो »

Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
और पढो »

Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
और पढो »

Kajal: కాజల్ కి అంత సీన్ ఉందా? ఫైనల్ గా తేలిపోయిన సంగతిKajal: కాజల్ కి అంత సీన్ ఉందా? ఫైనల్ గా తేలిపోయిన సంగతిKajal Latest Movie: చాలామంది స్టార్ హీరోయిన్లు.. కమర్షియల్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొంతమంది.. మాత్రమే సక్సెస్ అందుకోగలిగారు.
और पढो »

Pushpa 2 New Release Date: పుష్ప వెనక్కి తగ్గక తప్పలేదు.. ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..Pushpa 2 New Release Date: పుష్ప వెనక్కి తగ్గక తప్పలేదు.. ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..Pushpa 2 Postponed: గత కొంతకాలంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడబోతోంది.. అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా విడుదల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ.. చిత్ర బృందం సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
और पढो »

Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి వంగా గీత‌పై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
और पढो »



Render Time: 2025-02-15 16:47:53