Kajal Latest Movie: చాలామంది స్టార్ హీరోయిన్లు.. కమర్షియల్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొంతమంది.. మాత్రమే సక్సెస్ అందుకోగలిగారు.
మరి ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో..మొదటిసారి రిస్క్ చేసిన కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం .Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ రాగానే.. కమర్షియల్ సినిమాలకి దూరమై ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే అందరికీ ఇది వర్క్ అవుట్.. అయితే అవ్వదు.
అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు.. కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అదృష్టం కూడా వీళ్ళని వరించడంతో.. ఇద్దరు హీరోయిన్లు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా చేస్తూ కెరియర్ లో.. బాగానే సెటిల్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తే.. చేతులు కాల్చుకుంటూ ఉంటారు.
తాజాగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. నిన్న మొన్నటిదాకా.. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో.. ముందుకు దూసుకు వెళ్లిన కాజల్.. పెళ్లి చేసుకున్న తర్వాత తన రూట్ మార్చేసింది. పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న కాజల్.. సత్యభామ సినిమాతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు.. కూడా తీయడం మొదలు పెట్టింది.
కానీ ఫిమేల్ సెంట్రిక్ జోనర్ లో మొదటి సినిమాతోనే కాజల్ అగర్వాల్.. చేతులు కాల్చుకుందని చెప్పుకోవచ్చు. మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని మాత్రమే అందుకుంది. కనీసం యావరేజ్ టాక్ కూడా లేకపోవడంతో.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా ప్రయాణిస్తుంది. దీంతో కాజల్ అగర్వాల్ చేసిన.. మొదటి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సినిమాలతో.. బ్లాక్ బస్టర్లు అందుకుంటూ.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. అంటూ ఆమెనే నిలదీస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇకనైనా కాజల్ అగర్వాల్.. మళ్లీ కమర్షియల్ సినిమాలు చూస్తుందా.. లేక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుందో వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Satyabhama Kajal Aggarwal Satyabhama Movie Satyabhama Trailer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆదిDhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
और पढो »
Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
और पढो »
Kajal Agarwal: కాజల్ అభిమానులకు మరోసారి నిరాశ.. ఆచార్య పరిస్థితి రిపీట్ కానుందా?Indina2: కాజల్ అగర్వాల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళ సినిమా ఇండియన్ 2 లో నటిస్తోంది. కానీ ఈ చిత్రంలో కాజల్ చూద్దాం అనుకున్న వారికి ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ న్యూస్ బయటపడింది..
और पढो »
Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
और पढो »
Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
और पढो »
Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
और पढो »