Indina2: కాజల్ అగర్వాల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళ సినిమా ఇండియన్ 2 లో నటిస్తోంది. కానీ ఈ చిత్రంలో కాజల్ చూద్దాం అనుకున్న వారికి ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ న్యూస్ బయటపడింది..
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..స్టార్ హీరోయిన్గా తెలుగులో కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని..ఒక బాబుకి .. అందరినీ షాక్ కి గురి చేసింది కాజల్ అగర్వాల్. అందుకోసం మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో.. మరో విజయం అందుకుంది.
అదేమిటంటే ఆ సినిమా నుంచి కాజల్ పాత్రని మొత్తం తీసేసారు. దీంతో ఆచార్య సినిమాలో కాజల్ కనిపించకపోవడంతో ఆమె అభిమానులు తెగ నిరాశపడ్డారు ఇక తను ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో శంకర్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా కోసం ఎంతో కష్టపడింది ఈ హీరోయిన్. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఆచార్య పరిస్థితి ఎదురు కానుంది. కానీ ఈ చిత్రంలోని విశేషం ఏమిటి అంటే కాజల్ పాత్రను తీసేయలేదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఇండియన్ 2 సినిమాలో కాజల్ కనిపించదట.
అసలు విషయానికి వస్తే జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో భారతీయుడు 2 పేరుతో ఈ తమిళ చిత్రం విడుదల కానుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు సినిమా యూనిట్. ఈ ఈవెంట్‌కు కాజల్ అగర్వాల్ కూడా హాజరైంది. అయితే ఈ ఆడియో లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. కాజల్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు.
‘ఈ సినిమాలో కాజల్ కనిపించదు. కాజల్ భారతీయుడు 3లో కనిపిస్తుంది’ అని వెల్లడించాడు. దీంతో ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న కాజల్ అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది.రెండవ భాగానికి చాలా సమయం తీసుకున్నారని, మరీ మూడో భాగం ఎప్పుడు విడుదల అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాజల్ అభిమానులు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Kamal Hassan Indian 2 Update Kajal In Indian 2 Indian 2 Teaser Indian 2 Trailer Kajal In Indian 2 First Look
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?Delhi Court Extends K Kavitha Remand: తిహార్ జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది.
और पढो »
Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
और पढो »
Kajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆదిDhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
और पढो »
Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
और पढो »
Kajal Agarwal: కొడుకుతో చందమామ..భర్తతో సత్యభామKajal Agarwal in Sudheer Game Show: చందమామ అని పేరు వినగానే తెలుగు హీరోయిన్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్. ప్రస్తుతం సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరోయిన్ ఈమధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
और पढो »
Sreeleela: మరోసారి రిపీట్ కానున్న హిట్ జోడి.. ఆ హీరోతో జట కట్టనున్న శ్రీలీలSreeleela Upcoming Movies: ఒకేసారి 9 సినిమాలకు పైగా ఆఫర్లు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. అయితే ప్రస్తుతం మాత్రం శ్రీలీలాకి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు.
और पढो »