Kajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న నటి కాజల్ అగర్వాల్. తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే.. పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు జన్మనిచ్చి.. సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. అయితే మరలా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తాను ఇంకా చందమామలానే ఉన్నాను అని రుజువుచేసుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ త్వరలోనే సత్యభామ అనే చిత్రంలో కనిపించనుంది.
హిందీలో కొన్ని సినిమాలలో చిన్న క్యారెక్టర్ చేసిన కాజల్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన చిత్రం లక్ష్మీ కళ్యాణం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కాజల్ పల్లెటూరి అమ్మాయిల కనిపించి అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా ఛాన్స్ దక్కించుకోవడానికి కాజల్ ఏమి చేసిందంటే.. కేవలం చాలాసేపు ఏడ్చిందట. అవును.. మీరు విన్నది నిజమే. ఈ విషయం కొంచెం ఆశ్చర్యానికి గురిచేస్తున్న.. ఇదే నిజమంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం చిత్రంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది అని అలీ ప్రశ్నించగా.. కాజల్ సమాధానమిస్తూ... ‘ దర్శకుడు తేజ గారు నా ఫోటో చూసి ఆడిషన్స్ కి పిలిచారు. ఆడిషన్స్ లో నన్ను ఏం అడుగుతారా అని నేను చాలా ఎదురుచూశాను. అయితే సమయంలో నన్ను కేవలం ఏడవమని చెప్పాను. రీజన్ లేకుండా, ఏడ్చే ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అని నేను చాలా సేపు అనుకున్నాను. అప్పుడు మా నాన్న నా వద్దకు వచ్చి నేను నిజంగానే ఏడ్చే ఒక విషయాన్ని చెప్పారు. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది.
కాగా లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఏడుస్తూనే ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఆ క్యారెక్టర్ కి ఏడవదమే ముఖ్యం కాబట్టి.. తేజ అలా ఆదేశం చేసి ఉంటారని తమాషాగా కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్..
Indian 2 Update Satyabhama Promotions Kajal Ali Tho Saradaga Kajal Ali Tho Saradaga Promo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
और पढो »
West Bengal Loksabha Election 2024: ভোটের মুখে বীরভূমে তৃণমূলের কোর কমিটিতে কাজলের প্রত্যাবর্তন!tmc leader kajal-sheikh included in Party core committee for birbhum
और पढो »
Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
और पढो »
Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్? మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలుMohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఓ సంచలన ప్రకటన చేసింది.
और पढो »