Sreeleela Upcoming Movies: ఒకేసారి 9 సినిమాలకు పైగా ఆఫర్లు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. అయితే ప్రస్తుతం మాత్రం శ్రీలీలాకి తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేవు.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ మరోసారి హీరోతో నటించనుందని వార్త వినిపిస్తోందిరాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ తో శ్రీలీల నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే శ్రీలీలని స్టార్ హీరోయిన్ గా మార్చిన చిత్రం మాత్రం రవితేజ హీరోగా చేసిన ధమాకా. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ తరువాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ క్రమంలో శ్రీలీల కి తెలుగులో ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ హీరోయిన్ మళ్లీ ఒకసారి హీరోతో ఛాన్స్ అందుకుంది అనే వార్త వినిపిస్తోంది.
Sreeleela Sreeleela Upcoming Movie Sreeleela Next Movie Ravi Teja Upcoming Movie
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటిIPL 2024 vs T20 World Cup 2024, England calls their players to come back ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఐపీఎల్ 2024 ఆడుతున్న 4 ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది. రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లపై ప్రభావం చూపనుంది.
और पढो »
Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
और पढो »
OG: ఓజి సినిమా కోసం తన హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. అదేమిటంటేOG Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ హీరో తన చిత్రం ఓజి కోసం ఒక హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్నారు అని వినిపిస్తోంది..ఇంతకీ అదేమిటంటే..
और पढो »
Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
और पढो »
Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »
Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
और पढो »