Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలు

Viva समाचार

Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలు
Vishnu Vardan ReddyCreative Designer Vishnu Vardan Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Viva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..

Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..

ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ..”అనుకున్న రంగంలో విజ‌యం సాధిస్తే మన లైఫ్ లో ఎంతో సంతోషం వస్తుంది. మాది వరంగల్ కి చెందిన ఒక మధ్య తరగతి కుటుంబం. స్కూల్‌లో డ్రాయింగ్ చ‌క్క‌గా వేసేవాడిని. 1999లో హైదరాబాద్ వచ్చాను ఆ క్రమంలో జేఎన్‌టీయు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏ చేశాను. ఆ స‌మ‌యంలోనే హైద‌రాబాద్‌లో ఆర్ట్ ఎగ్జిబిష‌న్‌ల‌కు హాజరయ్యే వారిని అక్కడ ఎంతోమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడడం.. నా కెరియర్ కి బాట‌లు వేశాయి” అని చెప్పుకొచ్చారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vishnu Vardan Reddy Creative Designer Vishnu Vardan Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: ఆ రోజు నా భార్య నాకు తెలియకుండా షూట్ చేసింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న పవన్..Pawan Kalyan: ఆ రోజు నా భార్య నాకు తెలియకుండా షూట్ చేసింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న పవన్..Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
और पढो »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »

Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
और पढो »

Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..Geethaanjali 2 OTT: అంజలి హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ హారర్ కామెడీ.. గీతాంజలి కి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా.. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. సినిమా ఓ మోస్తరుగా బానే కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకి సిద్ధం అవుతుంది.
और पढो »

Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందాThandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందాNaga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.
और पढो »

Venkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే.. వింటే ఆశ్చర్యపోవడం ఖాయంVenkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే.. వింటే ఆశ్చర్యపోవడం ఖాయంVenky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది.
और पढो »



Render Time: 2025-02-15 10:43:00