Venky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది.
అయితే ఈ చిత్ర టైటిల్ గురించి ఒక వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది..ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలలో.. ఎటువంటి అసభ్యకర కామిడీ లేకుండా.. కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఎఫ్2. ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరో లాగా నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. కామెడీ సినిమాలు తీయడంలో ముందుంటారు అనిల్ రావిపూడి. జంధ్యాల, ఇవివి సత్యనారాయణ తరువాత..
‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఈ సినిమా టైటిల్ అని వినికిడి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయాన్ని ముందే ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు టైటిల్ కూడా దానికి తగినట్టుగానే పెట్టాలి అనుకుంటున్నారంట చిత్ర యూనిట్. ప్రతి సంక్రాంతికి సినిమాల విషయాల్లో ఎలాంటి గొడవలు జరుగుతుంటాయో తెలిసిన విషయమే. సంక్రాంతికి విడుదల చెయ్యాలని.. థియేటర్స్ తమ సొంతం చేసుకోవాలని సినిమా నిర్మాతలు తెగ ట్రై చేస్తుంటారు.
Anil Ravipudi Venky Anil Movie Venky Anil Movie Title Sankranti Ki Vastunam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
और पढो »
Tollywood Heroes Remuneration: టాలీవుడ్ హీరోస్ రెమ్యునరేషన్స్.. ఎవరి పారితోషకం ఎంతంటే..?Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
और पढो »
Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందాNaga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.
और पढो »
Summer Special Trains: విశాఖపట్నం నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లుIndian Railways starts summer special trains between visakhapatnam-bengaluru వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. అదే సమయంలో స్కూళ్లు, పాఠశాలలకు సెలవులిచ్చేయడంతో ప్రయాణాలు అధికమౌతాయి
और पढो »
Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.
और पढो »