Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Kajal Aggarwal in Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.: మంచు విష్ణు తన జీవిత కాలపు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసాడు.
కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు చిత్రయూనిట్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిండం విశేషం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. ప్రభాస్ సరసన పార్వతి మాత పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మొత్తంగా స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Kajal Aggarwal Kannappa Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kajal Aggarwal: టైల్ ఔట్‌ఫిట్‌లో కాజల్ అగర్వాల్ సోయగం.. ఓ బిడ్డకు తల్లైన ఎక్కడా తగ్గని మిత్రవింద..Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా.. అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గడం లేదు. తాజాగా కాజల్ అగర్వాల్..
और पढो »
Akshay Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ షూట్ పూర్తి.. పోస్ట్ వైరల్Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
और पढो »
Kannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచుManchu Vishnu: మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా పైన తెలుగు ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
और पढो »
Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
और पढो »
Kannappa : ಕಣ್ಣಪ್ಪ ಸಿನಿಮಾಗಾಗಿ ಪ್ರಭಾಸ್ ಪಡೆಯುತ್ತಿರುವ ಸಂಭಾವನೆ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kannappa : ಮಂಚು ವಿಷ್ಣು ಅವರ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷೆಯ ಸಿನಿಮಾ ಕಣ್ಣಪ್ಪದಲ್ಲಿ ಪ್ರಭಾಸ್ ನಟಿಸುತ್ತಿದ್ದು, ಇವರ ಈ ಸಿನಿಮಾಗಾಗಿ ಪಡೆಯುತ್ತಿರುವ ಸಂಭಾವನೆ ಎಷ್ಟು ಗೊತ್ತಾ
और पढो »
Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
और पढो »