Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.Akshaya Tritiya 2024
: మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ సహా పలువురు అగ్ర నటులు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు కన్నప్ప షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన సోదరుడు ప్రభాస్ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టారు.
"కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివుడిగా నటిస్తున్నట్టు ఆ మధ్య వచ్చింది. కానీ ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి వేషం వేసినట్టు వార్తలు పుకార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ప్రభాస్ ఏ పాత్ర పోషించబోతున్నాడనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ'లో ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ ఎలాంటి పారితోషకం తీసుకోవడం లేదనేది సమాచారం. ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్.. కల్కి, కన్నప్పలతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు.
SALAAR Kannappa Manchu Vishnu Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
और पढो »
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
और पढो »
Akshay Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ షూట్ పూర్తి.. పోస్ట్ వైరల్Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
और पढो »
Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని..
और पढो »
Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
और पढो »
Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
और पढो »