Pakistan actress: సోషల్ మీడియా ఏ వైపు వెళ్తుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇదే విషయం మరోసారి రుజువయ్యింది.
ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల ప్రైవేట్ వీడియోలు నెట్టింట తెగ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో నటి ప్రైవేట్ వీడియో లీక్ అవడంతో నెట్టింట దుమారం రేపుతోంది. పాకిస్థాన్లో టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి మినాహిల్ మాలిక్ తన స్నేహితుడితో గదిలో ఏకాంతంగా విన్న వీడియోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అవి మార్ఫింగ్ వీడియోలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఆ వీడియోలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినట్లు తెలిపింది మినాహిల్.
మినాహిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. దీంతో ఈమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఉన్నది మినాహిల్ అని పాకిస్తానీ నెటిజన్స్ బలంగా వాధిస్తున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి పని చేసిందని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈమె బాయ్ ఫ్రెండ్ కావాలని పాపులారిటీ కోసం ఈ పని చేసి ఉంటాడు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్..
Minahil Malik Leak Video Minahil Malik Minahil Malik Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirupati Laddu Prasadam: తిరుపతి లడ్డూ ఈజీగా తయారు చేసే విధానం.. 14 మిలియన్లు క్రాస్ చేసిన రిసిపీ వీడియో మీకోసం..Tirupati Laddu Prasadam Recipe: తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ చెఫ్ షేర్ చేసిన లడ్డూ వీడియో రిసిపీతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
और पढो »
Manikonda Municipal DEE: నా భార్య లంచగొండి.. సంచలన వీడియో లీక్ చేసిన భర్తHusband Leaked Wife Corruption Videos: మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని స్వయంగా భర్తే బయటపెట్టాడు. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను వీడియో తీసి రిలీజ్ చేశారు. లంచం డబ్బులు మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు లేకుండా ఇంటికి రాదని భర్త తెలిపారు.
और पढो »
Viral Video: దేవర రిలీజ్.. ఆ సీన్ చూసి ఏంటీ ఘోరం దయచేసి ఆపండి అంటూ ప్రముఖ నటి ఫైర్..Devara Release Viral Video: దేవర సినిమా నిన్న ప్యాన్ ఇండియా లెవల్‌లో విడుదయ్యింది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »
Rashmika Mandanna: వావ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో..rashimika mandanna first audition: కన్నడ భామ రష్మీక మందన్న ఫస్ట్ ఆడిషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆమె డైలాగ్ చెప్పేందుకు చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
और पढो »
Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »