ICC T20 World Cup 2024 Mega Tourney starts from tomorrow june 2 ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 9వ సీజన్ ఇది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నాయి. డల్లాస్ వేదికగా జూన్ 2 అమెరికా వర్సెస్ కెనడా మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమౌతుంది.
Best SIP Plans: ఆర్ధికంగా పటిష్ఠంగా ఉండాలని, లక్షలు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అందుకు తగిన మార్గాలు ఎంచుకోవడంలోనే కలలు సాకారం కావడం, కాకపోవడం ఉంటుంది. దీనికోసం అద్భుతమైంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపీ.Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!Kavya Maran Net Worth: షారుఖ్ ఖాన్ కంటే కావ్య పాపకే ఆస్తి ఎక్కువ..
Best SIP Plans: సరైన ఎస్ఐపీని ఎంచుకుని క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే లక్షాధికారి కావాలనే కల నెరవేరుతుంది. ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ పోతే 1 కోటి రూపాయలు సులభంగానే సేవ్ చేయవచ్చంటున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 5400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా SIP అనేది నిర్ణీత కాల వ్యవధుల్లో నిర్దిష్ట నగదు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే విధానం. నెలకు, వారానికి లేదా రోజూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్టర్లకు ఇది చాలా ఉపయోగకరం. సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా క్రమంగా పెంచవచ్చు. ఎస్ఐపీ ద్వారా కోటి రూపాయలు సంపాదించడం ఎలాగో సులభమైన ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు నెలకు 5400 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం వార్షిక వడ్డీ లెక్కన 20 ఏళ్లకు 49.6 లక్షలు అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad
Systematic Investment Plan Best SIP Plans Invest 5400 Monthly In SIP Become Millionaire How To Become Millionaire With SIP Plancs Invest 5400 Monthly And Get 1 Crore Rupees
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదనShare Market updates invest 50 thousand monthly and get 54 crores సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం
और पढो »
7 Sacred Ghats Of Kashi: కాశీకి వెళ్లేవాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన 7 పవిత్ర ఘాట్‌లు ఇవే..7 Sacred Ghats Of Kashi: హిందువులకు అత్యంత పవిత్రమైన పురాతన నగరాల్లో కాశీ ఒకటి. ప్రళయ కాలంలోనే కాశీలో మహా శివుడు.. విశ్వనాథుడిగా ఇక్కడ కొలువైనాడు. అంతేకాదు సప్త మోక్షదాయక పట్టణాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఇక్కడ వచ్చే చాలా మంది భక్తులు మోక్షం కోసం వస్తారు. ఇక్కడ మొత్తంగా 64 ఘాట్‌లున్నాయి.
और पढो »
பாடுபட்டு சேர்த்த பணத்தை, பாதுகாப்பாக முதலீடு செய்யனுமா? SIP இருக்க வேறு வழி எதுக்கு?SIP Investment Tips: திட்டமிட்டு முதலீடு செய்தால், குறுகிய காலத்தில் உங்கள் பணத்தை பன்மடங்காக்க வழி இது...
और पढो »
Best SIP to Invest: अमीर बनने का सबसे आसान फॉर्मूला है SIP, पर इन बातों का रखें ध्यानअमीर बनने का सबसे बड़ा मूल मंत्र है कि आपको पैसा कमाने के साथ ही पैसा बचाना भी आना चाहिए। कई लोगों की सैलरी लाखों में होती है फिर भी उनकी बचत उतनी नहीं हो पाती जितना 30 से 40 हजार रुपये महीना कमाने वाले लोग बचा लेते हैं। इसका राज छिपा है SIP Systematic Investment Plan में। आइए जानते हैं कि SIP में किन बातों का ध्यान रखना...
और पढो »
Over 5,400 Illegal Foreign Nationals Detected In Manipur, Deportation Underway: CM Biren SinghManipur Chief Minister N Biren Singh today took to X to share that the state administration has detected over five thousand illegal immigrants in the state and the process is underway to deport them.
और पढो »
Venkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే.. వింటే ఆశ్చర్యపోవడం ఖాయంVenky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది.
और पढो »