Betting Murder: బెట్టింగ్‌ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య

Father समाचार

Betting Murder: బెట్టింగ్‌ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య
SonOnline BettingMedak District
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్‌ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్‌ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్‌ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.

ఏ రూపంలో చూసినా బెట్టింగ్‌ అనేది మహమ్మారి. ఒకసారి అలవాటు అయితే వదులుకోలేం. దానికోసం ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలా బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ రైల్వే ఉద్యోగి బానిసగా మారాడు. వేలు, లక్షలు కాదు కోట్లలో బెట్టింగ్‌ చేయడంతో కుటుంబం దివాళా తీసింది. అప్పులన్నీ చుట్టుముట్టడం.. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో తన కుమారుడిని కన్న తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ సంఘటన దేశం మొత్తం నివ్వెరపరిచింది.

కాగా బెట్టింగ్‌ కారణంగా మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేసుకున్నారు. బెట్టింగ్‌ కోసం ఎన్నో రూ.కోట్లలో ముకేశ్‌ అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు తేలింది. కాగా ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్రికెట్‌, ఇతర ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు పెడుతుండడంతో కొందరు వీటికి బానిసలుగా మారుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేKKR vs MI Dream11 Team: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Son Online Betting Medak District Bruttally Murder Chinnashankarampet

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
और पढो »

Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
और पढो »

Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్‌ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
और पढो »

Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
और पढो »

Xiaoma mini EV Price: రూ.20తో ఛార్జ్‌ చేస్తే 1,200 కిమీ మైలేజీ.. షావోమీ మినీ EV రూ.3 లక్షలతో వచ్చేస్తోంది!Xiaoma mini EV Price: రూ.20తో ఛార్జ్‌ చేస్తే 1,200 కిమీ మైలేజీ.. షావోమీ మినీ EV రూ.3 లక్షలతో వచ్చేస్తోంది!1,200 Km Mileage Range Xiaomi Mini Ev Car Launch Soon, Expected Features, Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి రూ.3 లక్షల కంటే తక్కువ ధరలోనే స్మాల్‌ షావోమీ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
और पढो »



Render Time: 2025-02-19 08:57:27