Bhumana Karunakar Reddy Resigns: వైసీపీ దారుణ ఓటమి.. ఫస్ట్ వికెట్ డౌన్ పడిందిగా..!

AP Assembly Elections 2024 Results समाचार

Bhumana Karunakar Reddy Resigns: వైసీపీ దారుణ ఓటమి.. ఫస్ట్ వికెట్ డౌన్ పడిందిగా..!
Bhumana Karunakar ReddyTTDTTD Chairman
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

AP Assembly Elections 2024 Results: ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి పంపించారు.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఊహించని విధంగా పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈసారి కేవలం 10 స్థానాలకు అటు ఇటు ఉండడంతో రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీ కూటమి 165 సీట్లలో విజయంతో తిరుగులేని మెజారిటీ దిశగా పయనిస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయింది. 18 సీట్లకు ఇంకా 8 సీట్ల దూరంలోనే ఆగిపోయింది.

ఈ ఎన్నికల్లో పోటీకి భూమన దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడి భూమన అభినయ్‌కు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhumana Karunakar Reddy TTD TTD Chairman TTD News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dil Raju - SVC 59: ఆసక్తి రేకిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..Dil Raju - SVC 59: ఆసక్తి రేకిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, రీసెంట్‌గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరైన ఫ‌లితాన్ని అందుకోలేదు. అయినా.. వీళ్ల మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్టారు.
और पढो »

VIDEO: बाउंड्री लाइन के बाहर जा रही थी गेंद, 20 वर्षीय खिलाड़ी ने लगाई हैरतअंगेज छलांग, बल्लेबाज का काम हुआ तमामVIDEO: बाउंड्री लाइन के बाहर जा रही थी गेंद, 20 वर्षीय खिलाड़ी ने लगाई हैरतअंगेज छलांग, बल्लेबाज का काम हुआ तमामNitish Reddy
और पढो »

தோனியிடம் டெக்னிக் இல்லை...? நிதிஷ் ரெட்டி போட்ட குண்டால் சர்ச்சைதோனியிடம் டெக்னிக் இல்லை...? நிதிஷ் ரெட்டி போட்ட குண்டால் சர்ச்சைNitish Reddy Dhoni: தோனியிடம் விராட் கோலியிடம் இருக்கும் அளவுக்கு டெக்னிக் இல்லை என பேசிய வீடியோ வைரலானதை தொடர்ந்து, இளம் வீரர் நிதிஷ் ரெட்டி அந்த வீடியோவுக்கு விளக்கம் அளித்துள்ளார்.
और पढो »

बाहुबली धनंजय सिंह को बड़ा झटका, बसपा ने जौनपुर से काटा पत्नी श्रीकला का टिकटबाहुबली धनंजय सिंह को बड़ा झटका, बसपा ने जौनपुर से काटा पत्नी श्रीकला का टिकट- lok sabha chunav 2024 bahujan samaj party bsp cut ticket of bahubali dhananjay singh wife shrikala reddy jaunpur loksabha
और पढो »

Fake Video मामले पर भड़के अमित शाह, Revanth Reddy को सुनाईं खरी-खरीतेलंगाना Telangana के निज़ामाबाद में एक जनसभा को संबोधित करते हुए केंद्रीय गृह मंत्री अमित शाह Amit Shah ने कांग्रेस पर निशाना साधा। केंद्रीय मंत्री ने कहा कि कांग्रेस झूठ फैलाकर लोगों में भ्रम पैदा कर रही है। साथ ही कहा मेरे वीडीयो से छेड़खानी कर भ्रम फैलाया, रेवंत रेड्डी ये आपने अच्छा नहीं किया, और फिर कहते हो दिल्ली पुलिस पीछे पड़ी है। शाह ने...
और पढो »

सॅम पित्रोदा यांचा अखेर राजीनामा, जयराम रमेश यांनी दिली माहिती, नेमकं प्रकरण काय?सॅम पित्रोदा यांचा अखेर राजीनामा, जयराम रमेश यांनी दिली माहिती, नेमकं प्रकरण काय?Sam Pitroda Resigns From Indian Overseas Congress Post : भाजपकडून होत असलेल्या जोरदार टीकेनंतर इंडियन ओवरसीज काँग्रेसचे अध्यक्ष सॅम पित्रोदा यांनी राजीनामा दिला आहे.
और पढो »



Render Time: 2025-02-21 12:16:33