Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది.
Bharatheeyudu 2 First Review : ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !
ఇక కమల్ హాసన్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. భారతీయుడు లో రెండు పాత్రల్లో మెప్పించిన కమల్ హాసన్.. ఈ సినిమాలో కేవలం ముసలి పాత్రకే పరిమితమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా సోసోగా ఉంది. కానీ శంకర్ టేకింగ్, కమల్ హాసన్ నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
Bharatheeyudu 2 Pre Release Business Bharatheeyudu 2 Kamal Haasan Shankar Tollywood Kollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
और पढो »
Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది.
और पढो »
Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట. ..
और पढो »
Bharateeyudu 2: నా స్నేహితుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్య మంత్రి.. ఎమోషన్ అయిన దర్శకుడుBharateeyudu 2 pre-release event: ప్రముఖ కోలీవుడ్ నటుడు.. ఎస్ జె సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కమల్ హాసన్ భారతీయుడు2లో కీలక పాత్ర పోషించిన.. ఎస్ జే సూర్య.. తాజాగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్Indian 2 Update: భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి.. పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని చర్చ మొదలైంది.
और पढो »
Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!Kamal Haasan Indian 2: తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.. మిగతా భాషలతో పోల్చుకుంటే.. తమిళంలో ఎప్పుడూ.. తక్కువ కలెక్షన్లు అందుకుంటూ ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు అంత త్వరగా తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే..
और पढो »