Bigg Boss Telugu Season 8 Who is going to eliminate this 14th week బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ఉంది.
Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారంతో ఎలిమినేషన్ రౌండ్ ముగియనుంది. ఫైనల్‌కు నిలిచేదెవరో తేలిపోనుంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో లెక్క తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం.Mahakumbh Mela: కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు..?.. నాగసాధులు కుంభమేళ సమయంలోనే ఎందుకు కన్పిస్తారు..?
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8..14 వారం మరి కొద్ది గంటల్లో పూర్తి కానుంది. అవినాష్ తప్ప మిగిలినవారిలో ఎవరు ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారో తేలనుంది. ఓటింగ్ ప్రక్రియలో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఫైనల్ విజేత ఎవరనేది పరిశీలిద్దాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం అవినాష్ తప్ప అందరూ అంటే నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణిలు నామినేషన్‌లో ఉన్నారు. గ్రాండ్ ఫినాలే టికెట్ రేసు గెల్చుకుని ఫైనల్‌కు చేరిన అవినాష్ సేవ్ అయ్యాడు. దాంతో ఈ వారం అంటే 14వ వారంలో నబీర్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, రోహిణిల్లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ 23.52 శాతం ఓటింగుతో అగ్రస్థానంలో ఉండగా 21 శాతం ఓటింగుతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నబీల్ 16 శాతంతో మూడో స్థానం, ప్రేరణ 13 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు. విష్ణుప్రియ 12.67 శాతం, రోహిణి 12.14 శాతంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. అంటే ఈ వారం రోహిణి వర్సెస్ విష్ణుప్రియలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సోషల్ మీడియా ప్రచారం, పీఆర్ గట్టిగా ఉన్న విష్ణుప్రియ గట్టెక్కవచ్చని అంచనా.
ఈ వారం ఎలిమినేషన్ పక్కనబెడితే తుది పోరులో విజేతగా నిలిచేందుకు గౌతమ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఓటింగులో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నిఖిల్ కంటే అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇద్దరికీ మధ్య ఓటింగ్ శాతం చాలా తేడా ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..
Telugu News Bigg Boss Telugu Season 8 Updates In Telugu Bigg Boss Telugu 8 Week 14 Voting Vishnupriya ROHINI Bigg Boss Telugu 8 Top Finalists
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసంOTT Movies and Webseries this week from November 12th check the list OTT Movies: నచ్చిన సినిమా, నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా ధియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవుతోంది.
और पढो »
OTT Releases: ఈ వారం థియేటర్ , ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవేThis Week OTT Movies and Webseries to be streaming from november 17 to november 22 OTT Releases: ఈ దీపావళికి విడుదలైన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు భారీ విజయం నమోదు చేస్తే ఇటీవల వచ్చిన మట్కా ఘోరంగా నిరాశపర్చింది.
और पढो »
Rich Zodiac Signs: ఈ వారం లక్కీ రాశిఫలాలు.. రిచ్ లైఫ్ అంటే వీరిదే..December First Week Zodiac Sign Prediction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మేష రాశి తో పాటు మకర మిథున రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ వారం అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
ಬಿಗ್ ಬಾಸ್ ಶಾಕಿಂಗ್ ಎಲಿಮಿನೇಷನ್.. ಸೌಂದರ್ಯದಿಂದ ಯುವಕರ ಮನಗೆದ್ದ ಈ ಸ್ಪರ್ಧಿಯೇ ಔಟ್, ಫೈನಲಿಸ್ಟ್ ಆಗಬಹುದು ಎಂದುಕೊಂಡವರೇ ಎಲಿಮಿನೇಟ್!Bigg Boss Kannada 11 Elimination: ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ ಸೀಸನ್ 11 ರಲ್ಲಿ ಯಾರೂ ಊಹಿಸಿರದ ಸ್ಪರ್ಧಿಯೇ ಎಲಿಮಿನೇಟ್ ಆಗಿದ್ದಾರೆ.
और पढो »