Big Alert From Hyderabad Metrological Department: ఉరుములు, మెరుపులతో కూడిని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసీఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అలెర్ట్ అయ్యారు.
Big Alert: నేడు ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు.. రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ..
ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లను కూడా జారీ చేశారు.
ఉరుములు, మెరుపులతో కూడిని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసీఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అలెర్ట్ అయ్యారు. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు హెచ్చించారు. గోదావరి, ప్రాణహిత, ఎస్‌ఆర్‌ఎస్సీ నదిపరివాహక ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తివేశారు.
ఈరోజు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వరదను అంచనా వేస్తూ గేట్లు కూడా ఎత్తే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితులు ఏర్పడనున్నాయి.ఎల్లంపల్లి గేట్లు కూడా ఎత్తివేశారు. దీంతో నీటి ఉధృతి పెరిగింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసాViral video: బాప్ రే.. నరాలు తేగె ఉత్కంఠ.. చూస్తుండగానే మునిగిపోయిన కారు.. టాప్ మీద జంట.. వీడియో వైరల్..
Telangana Rains Today Weather Updates Today Weather Update In Telangaa Today Weather Update In AP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
और पढो »
Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
और पढो »
IMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast imd issues red alert IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి
और पढो »
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Heavy Rains In Telangana: రేపు 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..Heavy Rains In Telangana: తెలంగాణకు వరుణ దేవుడు ఒదిలిపెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా తెలంగాణను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్క బిక్కు మంటూ జీవిస్తున్నారు.
और पढो »
AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
और पढो »