Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!

Allu Arjun समाचार

Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!
Allu Arjun RemandAllu Arjun Remand CharlapallyAllu Arjun Arrest
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.

డిసెంబర్ 5న పుష్ప2 సినిమా విడుదల అయింది. అంతకుముందు రాత్రి 9:30 కు సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో నిర్వహించారు... దీనికి పెద్ద మొత్తంలో అభిమానులు సినిమా చూడటానికి వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగగా ఓ మహిళ మృతి చెందింది..అల్లు అర్జున్ కి నాంపల్లి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదయింది. అల్లు అర్జున్ రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసులు నివేదించారు.

డిసెంబర్ 5న పుష్ప2 సినిమా విడుదల అయింది. అంతకుముందు రాత్రి 9:30 కు సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో నిర్వహించారు... దీనికి పెద్ద మొత్తంలో అభిమానులు సినిమా చూడటానికి వచ్చారు. అదే సమయంలో బన్నీ కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు వదిలింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలలో గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Remand Allu Arjun Remand Charlapally Allu Arjun Arrest KTR Post Allu Arjun Arrested Allu Arjun Pushpa 2 Pushpa 2 Allu Arjun Arrest News Pushpa 2 Allu Arjun

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »

Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్ అదానీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.
और पढो »

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »

Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్‌ షాక్‌.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్‌ ఒపీనియన్‌తో మార్పు..Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్‌ షాక్‌.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్‌ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్‌ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్‌ షాక్‌ ఇచ్చారు పోలీసులు.
और पढो »

Siddharth: పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..Siddharth: పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
और पढो »



Render Time: 2025-02-13 13:21:52