Blood sugar: లంచ్ చేసే ముందు ఈ డ్రైఫ్రూట్ తింటే చాలు.. మీ షుగర్ ఫాస్టింగులో సైతం నార్మల్ అవడం ఖాయం

Blood Sugar समाचार

Blood sugar: లంచ్ చేసే ముందు ఈ డ్రైఫ్రూట్ తింటే చాలు.. మీ షుగర్ ఫాస్టింగులో సైతం నార్మల్ అవడం ఖాయం
Sugar LevelDiabetesBlood Sugar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

sugar level: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఉదయం అల్ఫహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్ తింటే ఫాస్టింగులో కూడా షుగర్ నార్మల్ అవుతుంది. Diabetes : మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా. అయితే మీరు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాంక్రియాస్ తక్కువ చక్కెరను ఉత్పత్తి చేసినప్పుడు లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు డయాబెటిస్ వస్తుంది. అప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషంట్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

భోజనం చేసే అరగంట ముందు బాదంపప్పు తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా నార్మల్ గా ఉంటాయి. బాదంలో మోనో-ఎన్ సంతృప్త కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. ఆహారం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఆహారం తినే అరగంట ముందు 20 గ్రాముల బాదం తినాలని వైద్యులు చెబుతున్నారు. బాదంపప్పును అలాగే తినకూడదు.. నానబెట్టి పొట్టు తీసేయాలి. బాదంపప్పును ఎప్పుడూ వాటి పొట్టుతో తినకూడదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sugar Level Diabetes Blood Sugar Almonds And Blood Sugar Levels

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది.
और पढो »

Egg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయంEgg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయంEgg Pudding Recipe: కోడిగుడ్డుతో స్వీట్. ఆశ్చర్యంగా అనిపిస్తుందా. మీరు విన్నది నిజమే. కోడిగుడ్డుతో స్వీట్లు తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
और पढो »

Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాSmall Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాBusiness Ideas: వ్యాపారంలో కొత్త ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పటివరకు ఎవరూ చేయని ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
और पढो »

Business Ideas: మీకు శునకాలంటే ప్రాణమా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు నెలకు కనీసం రూ. 2 లక్షలు మీ అకౌంట్లోకిBusiness Ideas: మీకు శునకాలంటే ప్రాణమా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు నెలకు కనీసం రూ. 2 లక్షలు మీ అకౌంట్లోకిBusiness Ideas: మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అలాగే మీ హాబీని వ్యాపారంగా మార్చి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. అదేంటో చూద్దాం.
और पढो »

Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిTelangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్‌వన్‌ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »

Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవేSnacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవేBest 4 Snacks for Diabetic Patients Add them to your evening time snack డయాబెటిస్ రోగులు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో స్నాక్స్ తప్పకుండా తినాలి. అయితే ఈ స్నాక్స్ పూర్తిగా హెల్తీగా ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి
और पढो »



Render Time: 2025-02-15 18:58:22