Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!

Chakota Fruit समाचार

Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!
Chakota Fruit BenefitsChakota Fruit Health BenefitsBlood Sugar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది.

Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. అయితే ఈ పండును రాత్రి పడుకొనే ముందు లేదా బ్రేక్‌ ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్‌, అధిక బరువు, పొట్టు కొవ్వు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రతిరోజు ఉదయం లేదా నిద్ర పోయే ముందు ఈ పండును తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గుండె సమస్యలతో బాధపడవారికి కూడా మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే గుణాలు కలిగి ఉంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం నెలకోసారి అయిన ఈ పండును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా 45 రోజుల పాటు దీని తినడం వల్ల బ్లడ్‌ షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పంపర పనస డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఎంపికగా వైద్యులు సూచిస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chakota Fruit Benefits Chakota Fruit Health Benefits Blood Sugar Diabetes Chakota Fruit For Diabetes Pomelo Fruit Health Benefits Of Pomelo Fruit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలుAP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలుAndhra pradesh Weather forecast low pressure to form today AP Weather Updates in Telugu: బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆవర్తనాల కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »

Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంHeavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంTelangana Weather Forecast heavy rains in these 3 districts Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »

Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్‌ కానుంది.
और पढो »



Render Time: 2025-02-19 08:23:43