Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..

Hyderabad समाचार

Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..
Water Crisis In HyderabadWater Problems In HyderabadHyderabad Water Supply News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్‌ కానుంది.

Water Supply Disrupted In Hyderabad : హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏ ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ ఉంటుందో తెలుసుకుందాం.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మంచినీటి సరఫరా పైపులు డ్యామేజ్‌ అయ్యాయి. వాటి మరమ్మతులు వాటర్‌ బోర్డువారు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

ఈ నేపథ్యంలో ప్రశాసన్‌ నగర్, అయ్యప్ప సొసైటీ, జూబ్లీ హిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, తట్టిఖానా, మాదాపూర్‌, కొండాపూర్‌, డయేన్స్‌, గచ్చిబౌలీ , హకీంపేటలోని కొన్ని ప్రాంతాలు, గోల్గొండ, టోలీచౌకీ, లంగర్‌హౌజ్‌, షేక్‌ పేట ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు రానున్న గురువారం కృష్ణ వాటర్‌ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజీ బోర్డు వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి తెలిపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Water Crisis In Hyderabad Water Problems In Hyderabad Hyderabad Water Supply News Water Shortage In Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Traffic Restrictions: వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ రూటులో ట్రాఫిక్ నిబంధనలు..Traffic Restrictions: వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ రూటులో ట్రాఫిక్ నిబంధనలు..Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌ వాహనచోదకులకు బిగ్‌ అలెర్ట్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గచ్చిబౌలీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Aadhar Card: ఆధార్‌ ఉన్నవారికి బిగ్‌ అలెర్ట్‌.. ఇలా చేశారంటే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని యూఐడీఏఐ వార్నింగ్‌..!!Aadhar Card: ఆధార్‌ ఉన్నవారికి బిగ్‌ అలెర్ట్‌.. ఇలా చేశారంటే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని యూఐడీఏఐ వార్నింగ్‌..!!Aadhar Card Mistakes: ఆధార్‌ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలెర్ట్‌ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది.
और पढो »

Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Restrictions In Khairtabad: గణేష నవరాత్రులు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోనే ఇది అతిపెద్ద ఫెస్టివల్‌ అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
और पढो »

Alpha Hotel Closed: హైదరాబాద్‌వాసులకు భారీ షాక్.. ప్రముఖ బిర్యానీ హోటల్ బంద్Alpha Hotel Closed: హైదరాబాద్‌వాసులకు భారీ షాక్.. ప్రముఖ బిర్యానీ హోటల్ బంద్Alpha Hotel Closed: బిర్యానీప్రియులకు.. ఇరానీ చాయ్‌ప్రియులకు చేదు వార్త. హైదరాబాద్‌లో బిర్యానీకి ప్రసిద్ది చెందిన హోటల్‌ మూతపడింది. అగ్నిప్రమాదం సంభవించడంతో హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మరమ్మతుల పనులు పూర్తయిన తర్వాత తెరుకుంటుందని చెప్పడంతో మాంసాహారులు ఊరట చెందే విషయం.
और पढो »

Traffic Advisory: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Advisory: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్‌ మళ్లింపులు..Traffic Advisory In Hyderabad: ఫీఫా కంటినెంటల్ కప్ 2024 ఫుట్‌ బాల్ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. GMCB స్టేడియంలో ఫుట్‌బాల్‌ నిర్వహించనున్నారు.
और पढो »

Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్‌ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్‌ చేయండి..Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్‌ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్‌ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్‌ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 16:51:49