Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ వాహనచోదకులకు బిగ్ అలెర్ట్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గచ్చిబౌలీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Traffic Restrictions In Hyderabad : హైదరాబాద్ వాహనచోదకులకు బిగ్ అలెర్ట్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గచ్చిబౌలీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రూటు గుండా వెళ్లే వానదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.గచ్చిబౌలీలో ట్రాఫిక్ ఆంక్షలు రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులలో భాగంగా ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ముందుగానే మార్గాల ఈ విషయం తెలుసుకుని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి లేకపోతే ఇబ్బందులు పడతారు.
నేటి నుంచి అంటే సెప్టెంబర్ 14 నుంచి 30 వరకు వాహనదారులు సైబర్ టవర్ 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడా నుంచి జెఎన్టియు, మూసాపేట్ కి వెళ్లేవారు ఇతర మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. టడ్డీ కాంపౌండ్ గుండా జేఎన్టీయూ మూసాపేట్ ద్వారా 100 ఫీట్ జంక్షన్ వెళ్లేవారు పర్వత్ నగర్ జంక్షన్ గుండా మళ్లింపులు చేపట్టారు. ఇక ఐకియా సైబర్ గేట్వే, సిఒడి జంక్షన్ గుండా వెళ్లే వాహనాలను జేఎన్టీయూ వయా సైబర్ టవర్ ఫ్లైఓవర్ నుంచి నేరుగా జెఎన్టియు చేరుకోవచ్చు.
Traffic Restrictions In Hyderabad Hyderabad Traffic Restrictions Hyderabad Traffic Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Traffic Advisory: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్ మళ్లింపులు..Traffic Advisory In Hyderabad: ఫీఫా కంటినెంటల్ కప్ 2024 ఫుట్ బాల్ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. GMCB స్టేడియంలో ఫుట్‌బాల్ నిర్వహించనున్నారు.
और पढो »
Traffic Restrictions: ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులకు బిగ్ అలెర్ట్.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు..Traffic Restrictions In Khairtabad: గణేష నవరాత్రులు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోనే ఇది అతిపెద్ద ఫెస్టివల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
और पढो »
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
और पढो »
Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందాAndhra pradesh Weather Forecast Updates another low pressure threat Low Pressure Threat: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి, 27వ తేదీ వరకు తీరం సమీపానికి రావచ్చు
और पढो »
Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »
Bank Holiday: రేపు బ్యాంకులు బంద్ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్ హాలిడేనా? ఓసారి చెక్ చేసుకోండి..Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »