Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా

Heavy Rains समाचार

Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా
Low PressureBay Of BengalAnother Low Pressure In Bay Of Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Andhra pradesh Weather Forecast Updates another low pressure threat Low Pressure Threat: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి, 27వ తేదీ వరకు తీరం సమీపానికి రావచ్చు

Low Pressure Threat: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పూరీ వద్ద తీరం దాటినా మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Kushboo: చిన్న వయసులోనే మా నాన్న నన్ను లైంగికంగా వేధించారు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కుష్బూ..

Low Pressure Threat: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడి, 27వ తేదీ వరకు తీరం సమీపానికి రావచ్చు. పరిస్థితిని బట్టి తుపానుగా మారవచ్చని అంచనా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి పూరి సమీపంలో తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఫలితంగా ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు ఏపీలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. వాయుగుండం తీరం దాటడంతో ఏపీకు వర్ష ప్రభావం తగ్గింది.

అయితే ఈ వాయుగుండం ముప్పు ఏపీకు తప్పినా ఇప్పుడు మరో అల్పపీడనం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి 22 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి 27వ తేదీకి తీరానికి చేరనుంది. ఉత్తరాంధ్రవైపుకు రావచ్చని తెలుస్తోంది. వాతావరణ పరిస్థితిని బట్టి తుపానుగా మారవచ్చు.గత 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్లు, చింతపల్లిలో 13.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Low Pressure Bay Of Bengal Another Low Pressure In Bay Of Bengal Ap Heavy Rains Ap Rainfall Details Low Pressure In Bay Of Bengal On August 22

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలుCyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలుAndhra pradesh Weather Updates in telugu, cyclone alert Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా తుపానుగా బలపడే అవకాశముంది.
और पढो »

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »

AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
और पढो »

AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
और पढो »

Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనల మరో షాకింగ్ ట్విస్ట్ చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్నిబైటపెట్టారు.
और पढो »

High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంHigh Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంTelangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
और पढो »



Render Time: 2025-02-19 09:34:25