Telangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాలు.. వరదలు.. ట్రాఫిక్ అంతరాయం.. విద్యుత్ సమస్యలు వంటి అంశాలపై సంబంధిత శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని ప్రకటించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షం ముప్పు ఉందనే విషయాన్ని తెలిపింది. శనివారం రోజు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇదే తీరున కొనసాగుతుందని వెల్లడించింది. వాతావరణ శాఖ సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Jaipur kidnapped newsYS Jagan Mohan Reddy
Shanthi Kumari Telangana Rains IMD Heavy Rainfall Hyderabad Cm Review Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »
Metro Rail In AP: ఏపీకి తీరనున్న చిరకాల కల.. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో పరుగులుShortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »
Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలుHMRL Parking Charges Will Implement: హైదరాబాద్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
और पढो »
Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్.. వెల్కమ్ చెప్పని బ్రిటన్Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్రిటన్ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
और पढो »
Chandrababu: సీఎం చంద్రబాబు బిజీబిజీ.. భారీ వర్షాలతో రాత్రి నిద్రపోకుండా సమీక్షChandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
और पढो »