Cyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

Bay Of Bengal समाचार

Cyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
Heavy RainsHeavy Rains AlertHeavy Rains Alert In Andhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Andhra pradesh Weather Updates in telugu, cyclone alert Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా తుపానుగా బలపడే అవకాశముంది.

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా ముప్పు తొలగలేదు. భారీ వర్షాలు మరోసారి దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబు

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా తుపానుగా బలపడే అవకాశముంది. రానున్న 48 గంటల్లో జరగనున్న ఈ పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ముంపులో ఉన్న ప్రాంతాలకు మరింత సమస్య ఎదురు కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. ఈ క్రమంలో భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు విలవిల్లాడాయి. కృష్ణా నది పోటెత్తింది. బుడమేరు ముంచేసింది. విజయవాడ ఇప్పటికీ ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సాహం అందలేదు. తాగునీటికి, ఆహారానికి కటకటలాడుతున్న పరిస్థితి ఉంది. కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారనుంది.

ఆ తరువాత ఇదే అల్పపీడనం మరింతగా బలపడి తుపానుగా మారవచ్చని తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇదే అంచనా వేస్తోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారవచ్చని అంచనా ఉంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఆ తరువాత తుపాను ప్రమాదం పొంచి ఉంది.

ఈ తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుపాను గండం పొంచి ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Heavy Rains Alert Heavy Rains Alert In Andhra Pradesh AP Weather Forecast Andhra Pradesh Weather Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలుRain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలుAndhra pradesh weather forecast, heavy Rains to continue బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం జగ్దల్‌పూ‌‌ర్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కాన్ గిరికి 50 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »

Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »

High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంHigh Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంTelangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Telangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీTelangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
और पढो »



Render Time: 2025-02-19 09:12:36